twitter
    bredcrumb

    Jacqueline Fernandez: అందాలతో రెచ్చగొట్టాలంటే ఈ బ్యూటీ తరువాతే ఎవరైనా.. కిక్కిచ్చే హాట్ షో!

    By Musti Prashanth
    | Published: Monday, March 28, 2022, 12:07 [IST]
    Jacqueline Fernandez latest stunning show in tiger look,సినిమాలు సక్సెస్ అవుతున్నా కాకపోయినా కూడా గత కొంత కాలంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ అందుకుంటున్న వారిలో కూడా జాక్వెలిన్ టాప్ ప్లేస్లో ఉంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఇచ్చే హాట్ స్టిల్స్ మాత్రం భారీ స్థాయిలో విడుదల అవుతూ ఉంటాయి. రీసెంట్ గా కూడా ప్రత్యేకమైన ఘాటైన ఫోటోషూట్ తో షాక్ ఇచ్చిన జాక్వెలిన్ గతంలో ఎప్పుడూ లేనివిధంగా దర్శనమిచ్చింది ఇక ఆ వివరాల్లోకి వెళితే..
    Jacqueline Fernandez: అందాలతో రెచ్చగొట్టాలంటే ఈ బ్యూటీ తరువాతే ఎవరైనా.. కిక్కిచ్చే హాట్ షో!
    1/10
    సినిమాలు సక్సెస్ అవుతున్నా కాకపోయినా కూడా గత కొంత కాలంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ అందుకుంటున్న వారిలో జాక్వెలిన్ టాప్ లో కొనసాగుతోంది.
    Jacqueline Fernandez: అందాలతో రెచ్చగొట్టాలంటే ఈ బ్యూటీ తరువాతే ఎవరైనా.. కిక్కిచ్చే హాట్ షో!
    2/10
    జాక్వెలిన్ కొత్తలోనే సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ ఇలా బాలీవుడ్ అగ్ర హీరోలతో నటించే అవకాశాన్ని అందుకుంది. 
    Jacqueline Fernandez: అందాలతో రెచ్చగొట్టాలంటే ఈ బ్యూటీ తరువాతే ఎవరైనా.. కిక్కిచ్చే హాట్ షో!
    3/10
    జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 2009లో అమితాబ్ బచ్చన్ సంజయ్ దత్ నటించిన అల్లాదిన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. 
    Jacqueline Fernandez: అందాలతో రెచ్చగొట్టాలంటే ఈ బ్యూటీ తరువాతే ఎవరైనా.. కిక్కిచ్చే హాట్ షో!
    4/10
    శ్రీలంక బెస్ట్ మోడల్ గా అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా అందాల పోటీలలో పాల్గొన్న అమ్మడు వయసు ఎంత పెరుగుతున్నా కూడా ఇంకా పాతికేళ్ల అమ్మాయి తరహాలోనే షాక్ ఇస్తూ ఉంటుంది.
    Jacqueline Fernandez: అందాలతో రెచ్చగొట్టాలంటే ఈ బ్యూటీ తరువాతే ఎవరైనా.. కిక్కిచ్చే హాట్ షో!
    5/10
    బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఈ శ్రీలంకన్ బ్యూటీ విభిన్నమైన తరహాలో మంచి క్రేజ్ అందుకుంది. 
    Jacqueline Fernandez: అందాలతో రెచ్చగొట్టాలంటే ఈ బ్యూటీ తరువాతే ఎవరైనా.. కిక్కిచ్చే హాట్ షో!
    6/10
    ఇక మధ్య జాక్వెలిన్ ఎక్కువగా లాక్ డౌన్ లో సల్మాన్ ఖాన్ తోనే ఫామ్ హౌస్ లో ఉండి ఫొటోలు కూడా షేర్ చేసుకుంది.
    Jacqueline Fernandez: అందాలతో రెచ్చగొట్టాలంటే ఈ బ్యూటీ తరువాతే ఎవరైనా.. కిక్కిచ్చే హాట్ షో!
    7/10
    సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ప్రతీ ప్రోగ్రామ్ లో జాక్వెలిన్ ఎదో ఒక విధంగా స్పెషల్ గెస్ట్ గా ప్రవేశిస్తుంది. 
    Jacqueline Fernandez: అందాలతో రెచ్చగొట్టాలంటే ఈ బ్యూటీ తరువాతే ఎవరైనా.. కిక్కిచ్చే హాట్ షో!
    8/10
    బాలీవుడ్ అగ్ర హీరోలతో దర్శకులతో మంచి స్నేహం పెంచుకుంటున్న జాక్వెలిన్ తరచూ పార్టీలలో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 
    Jacqueline Fernandez: అందాలతో రెచ్చగొట్టాలంటే ఈ బ్యూటీ తరువాతే ఎవరైనా.. కిక్కిచ్చే హాట్ షో!
    9/10
    రీసెంట్ గా కూడా ఆమె ప్రత్యేకమైన ఘాటైన ఫోటోషూట్ తో షాక్ ఇచ్చింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X