twitter
    bredcrumb

    జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదు

    By Musti Prashanth
    | Published: Tuesday, July 20, 2021, 16:26 [IST]

    జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదు
     జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదు
    1/10

     ఫెర్నాండెజ్ బహ్రెయిన్‌లో పెరిగారు.  సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్‌లో పట్టభద్రురాలయ్యింది.
     జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదు
    2/10

    జాక్వెలిన్ ఫెర్నాండెజ్  1985 ఆగస్ట్ 11న జన్మించింది. శ్రీలంక సొంత దేశం అయినప్పటికీ ఆమె సినీ కెరీర్ కు మాత్రం ఇండియా ఒక పుట్టిల్లులా మారింది.
     జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదు
    3/10

     2006 లో మిస్ యూనివర్స్ శ్రీలంక పోటీలో విజేతగా నిలిచింది.
     జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదు
    4/10
     ఎక్కువగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా సినీ జీవితాన్ని కొనసాగిస్తోంది.  2009 లో ఆమె అల్లాదీన్ తో ఇండస్ట్రీలో  అడుగుపెట్టింది.
     జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదు
    5/10

    గత 12 ఏళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తీరిక లేకుండా నటిస్తోంది.
     జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదు
    6/10

     శ్రీలంకలో టెలివిజన్ రిపోర్టర్‌గా పనిచేసిన తరువాత, జాక్వెలిన్ మోడలింగ్ పరిశ్రమలో చేరారు.
     జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదు
    7/10

    ఆమె 2006 లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకుంది.
     జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదు
    8/10

    అంతే కాకుండా మిస్ యూనివర్స్ గా 2006లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించింది.
     జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదు
    9/10

    మర్థర్ 2, హౌజ్ ఫుల్ 2 అలగ్వ రేస్ 2 వంటి సినిమాలు జల్వ్ స్థాయిని మరింత పెంచాయి.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X