జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మోడల్ గా గుర్తింపును అందుకున్న తర్వాత మొదటగా ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. చిన్న చిన్న సినిమాల నుంచి ఏకంగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటూ వచ్చింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మోడల్ గా గుర్తింపును అందుకున్న తర్వాత మొదటగా ఆమె బాలీవుడ్...
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గానే కాకుండా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫొటోస్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా కూడా ఈ బ్యూటీ ఈ తరహా ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గానే కాకుండా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫొటోస్...
ఇక ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ చేతిలో చాలా మంచి సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా సర్కస్ అనే ఒక సినిమా చేస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో రన్వీర్ సింగ్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు.
ఇక ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ చేతిలో చాలా మంచి సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా సర్కస్ అనే ఒక సినిమా...
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చివరగా రామసేతు, ఎటాక్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే బచ్చన్ పాండే సినిమాలో కూడా నటించింది. కానీ ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చివరగా రామసేతు, ఎటాక్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే బచ్చన్...
ఇక గత మూడేళ్ళ కాలంలో చూసుకుంటే కూడా ఈ బ్యూటీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రీ హీరోలతోనే ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి. అంతేకాకుండా స్పెషల్ సాంగ్స్ తో కూడా మెప్పించే ప్రయత్నం చేస్తుంది.
ఇక గత మూడేళ్ళ కాలంలో చూసుకుంటే కూడా ఈ బ్యూటీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రీ హీరోలతోనే ఎక్కువగా...
ఇక బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ అందుకుంది. ముఖ్యంగా హౌస్ ఫుల్ 2 మర్డర్ 2 సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును అందించాయి. ఇక సల్మాన్ ఖాన్ తో కిక్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హై రేంజ్ లో సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
ఇక బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ అందుకుంది. ముఖ్యంగా హౌస్ ఫుల్ 2...