twitter
    bredcrumb

    మౌనరాగం, జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Wednesday, January 19, 2022, 15:37 [IST]

    Janaki kalaganaledu actor priyanka jain personal photos, ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ లో ప్రియాంక జైన్ లీడ్ రోల్ లో నటిస్తోంది. టెలివిజన్ నటిగా కంటే ముందు ప్రియాంక ఒక మోడల్ గా మంచి గుర్తింపు అందుకుంది.
    మొదట ఆమె మౌనరాగం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు ఆమె బాగా దగ్గరైంది.
     మౌనరాగం, జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    1/10

    కేవలం నటనకే పరిమితం కాకుండా, ప్రియాంక చురుకైన మోడల్ గా అలాగే మ్యూజిక్ ఆల్బమ్‌లకు కూడా కమిట్ అవుతుంది. 
     మౌనరాగం, జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    2/10


    ప్రియాంక వినర సోదర వీర కుమార (తెలుగు, 2019), ఎవడు తగ్గువ కాదు (తెలుగు, 2019) వంటి రెండు సినిమాల్లో నటించింది.
     మౌనరాగం, జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    3/10

    మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం ఆమె ఎంతగానో ట్రై చేసింది. కానీ ఆ తరువాత తెలుగులోనే ఆమెకు మంచి టీవీ ఆఫర్స్ రావడంతో మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు.
     మౌనరాగం, జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    4/10

    బెంగుళూరు లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రియాంక   ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు. 

     మౌనరాగం, జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    5/10

    ఈ సెలబ్రిటీ 2014 నుండి పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. ఫ్యామిలీ సీరియల్స్ ద్వారానే ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు.
     మౌనరాగం, జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    6/10

    జానకి కలగలేదు సీరియల్‌లో ప్రధాన పాత్రలో కనిపించిన తర్వాత ఆమె తెలుగు పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగుతోంది. 

     మౌనరాగం, జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    7/10

     1998న జూలై 2న ముంబైలో జన్మించిన ప్రియాంకకు చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ అంటే ఎంతో మక్కువ. 
     
     మౌనరాగం, జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    8/10

    మొదట ఆమె మౌనరాగం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
     మౌనరాగం, జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    9/10

    టెలివిజన్ నటిగా కంటే ముందు ప్రియాంక ఒక మోడల్ గా మంచి గుర్తింపు అందుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X