Janaki Kalaganaledu హీరో అమర్‌దీప్‌ నిశ్చితార్థం.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ఫొటోస్ వైరల్

    By Prashanth Musti
    | Published: Thursday, August 4, 2022, 22:09 [IST]
    Janaki Kalaganaledu హీరో అమర్‌దీప్‌ నిశ్చితార్థం.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ఫొటోస్ వైరల్
    1/10
    జానకికి భర్తగా అతను కనిపిస్తున్న విధానం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 

    Courtesy: https://www.instagram.com/amardeep_chowdary/?hl=en
    Janaki Kalaganaledu హీరో అమర్‌దీప్‌ నిశ్చితార్థం.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ఫొటోస్ వైరల్
    2/10
    ఇక ఆమె గత కొంతకాలంగా అమర్‌దీప్‌ ప్రేమలో ఉందట. ఇక ఇప్పుడు మొత్తంగా వీరు పెళ్లి చేసుకోవడానికి మరొక అడుగు ముందుకు వేశారు. 
    ఇక ఆమె గత కొంతకాలంగా అమర్‌దీప్‌ ప్రేమలో ఉందట. ఇక ఇప్పుడు మొత్తంగా వీరు పెళ్లి చేసుకోవడానికి...
    Courtesy: https://www.instagram.com/amardeep_chowdary/?hl=en
    Janaki Kalaganaledu హీరో అమర్‌దీప్‌ నిశ్చితార్థం.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ఫొటోస్ వైరల్
    3/10
    అమర్‌దీప్‌ ప్రేమలో ఉన్నది మరెవరితోనో కాదు. కోయిలమ్మ అనే సీరియల్ తో అందరిని ఎంతగానో ఆకట్టుకున్న తేజస్విని గౌడ. 
    అమర్‌దీప్‌ ప్రేమలో ఉన్నది మరెవరితోనో కాదు. కోయిలమ్మ అనే సీరియల్ తో అందరిని ఎంతగానో...
    Courtesy: https://www.instagram.com/amardeep_chowdary/?hl=en
    Janaki Kalaganaledu హీరో అమర్‌దీప్‌ నిశ్చితార్థం.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ఫొటోస్ వైరల్
    4/10
    అసలైతే ఈ ఏడాది మొదట్లోనే వారి పెళ్లి జరిగేదట. కాకపోతే కొన్ని కుటుంబాల కారణాల వలన ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.
    అసలైతే ఈ ఏడాది మొదట్లోనే వారి పెళ్లి జరిగేదట. కాకపోతే కొన్ని కుటుంబాల కారణాల వలన ఇప్పుడు...
    Courtesy: https://www.instagram.com/amardeep_chowdary/?hl=en
    Janaki Kalaganaledu హీరో అమర్‌దీప్‌ నిశ్చితార్థం.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ఫొటోస్ వైరల్
    5/10
    రీసెంట్గా అతను నిశ్చితార్థ వేడుకలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత కొంతకాలంగా ఒక ప్రముఖ సీరియల్ నటితో ప్రేమలో ఉన్న అమర్‌దీప్‌ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.
    రీసెంట్గా అతను నిశ్చితార్థ వేడుకలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత కొంతకాలంగా ఒక ప్రముఖ సీరియల్...
    Courtesy: https://www.instagram.com/amardeep_chowdary/?hl=en
    Janaki Kalaganaledu హీరో అమర్‌దీప్‌ నిశ్చితార్థం.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ఫొటోస్ వైరల్
    6/10
    చాలా సింపుల్ గా ఫ్యామిలీ మ్యాన్ కనిపించే అమర్‌దీప్‌ బాహ్య ప్రపంచంలో మాత్రం చాలా స్టైలిష్ గానే ఉంటాడు.
    చాలా సింపుల్ గా ఫ్యామిలీ మ్యాన్ కనిపించే అమర్‌దీప్‌ బాహ్య ప్రపంచంలో మాత్రం చాలా స్టైలిష్...
    Courtesy: https://www.instagram.com/amardeep_chowdary/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X