twitter
    bredcrumb

    Janaki Kalaganaledu Today Promo : అత్తపై అసూయతో రామచంద్రను కూడా రెచ్చగొడుతున్న మల్లిక!

    By Musti Prashanth
    | Published: Friday, August 6, 2021, 13:19 [IST]

    Janaki Kalaganaledu Today Episode 101: జానకి, రామచంద్ర లకు తొందరగా పిల్లలు కలగాలని జ్ఞానాంబ బలంగా కోరుకుంటుంది. ఇక వారిద్దరికి ఏకాంతం అవసరమని కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లిన విషయం తెలిసిందే. గుడిలో పూజ చేయడమే కాకుండా  జానకి, రామలకు పిల్లలు తొందరగా కలగాలని జ్ఞానాంబ మొక్కుని కూడా తీర్చుకుంటుంది. గుడి మెట్లకు బొట్లు పెట్టి సుబ్రహ్మణ్య స్వామికి నీళ్లతో అభిషేకం చేస్తుంది.  
     Janaki Kalaganaledu Today Promo : అత్తపై అసూయతో రామచంద్రను కూడా రెచ్చగొడుతున్న మల్లిక!
    1/10

    మల్లిక చేసిన మోసానికి మరోసారి జానకి చిక్కుల్లో పడుతుంది. జ్ఞానాంబ మరో శిక్ష వేస్తుంది.
     Janaki Kalaganaledu Today Promo : అత్తపై అసూయతో రామచంద్రను కూడా రెచ్చగొడుతున్న మల్లిక!
    2/10

    స్వీట్స్ తయారు చేసే కార్ఖానాలో మూడు రోజులు ఉండాలని జ్ఞానాంబ ఆదేశాలను జారీ చేస్తుంది.
     Janaki Kalaganaledu Today Promo : అత్తపై అసూయతో రామచంద్రను కూడా రెచ్చగొడుతున్న మల్లిక!
    3/10


    అక్కడ ఉండడమే కాకుండా పనులు కూడా నేర్చుకోవాలని అంటుంది. 
     Janaki Kalaganaledu Today Promo : అత్తపై అసూయతో రామచంద్రను కూడా రెచ్చగొడుతున్న మల్లిక!
    4/10

    కార్ఖానా లో ఉన్న వాళ్లందరికీ కూడా జ్ఞానాంబ సీరియస్ గా ఒక విషయాన్ని చెబుతుంది. ఈ మూడు రోజులు కూడా మీరు చేసే ప్రతి పని జానకికి నేర్పించాలని అంటుంది.
     Janaki Kalaganaledu Today Promo : అత్తపై అసూయతో రామచంద్రను కూడా రెచ్చగొడుతున్న మల్లిక!
    5/10

    ఎవరైనా నా కోడలు అని భయపడకుండా ప్రతి పని దగ్గరుండి నేర్పించాలని జ్ఞానాంబ పని వాళ్ళకు చెబుతుంది. 
     Janaki Kalaganaledu Today Promo : అత్తపై అసూయతో రామచంద్రను కూడా రెచ్చగొడుతున్న మల్లిక!
    6/10

    మూడు రోజుల్లోగా ఈ పనులన్నీ నేర్చుకోవాలని అలాగే నా ముందు కూడా స్వీట్స్ ఎలా తయారు చేయాలో చూపించాలని జ్ఞానాంబ హెచ్చరిస్తుంది. 
     Janaki Kalaganaledu Today Promo : అత్తపై అసూయతో రామచంద్రను కూడా రెచ్చగొడుతున్న మల్లిక!
    7/10


    అందుకు జానకి సరే అంటూ అని ఒప్పుకుంటుంది. ఎలాగైనా పనులన్నీ నేర్చుకొని అత్తను మెప్పించాలని అనుకుంటుంది.

     Janaki Kalaganaledu Today Promo : అత్తపై అసూయతో రామచంద్రను కూడా రెచ్చగొడుతున్న మల్లిక!
    8/10


    మరోవైపు మల్లిక రామచంద్ర మనసులో చిచ్చు రాజేసే ప్రయత్నం చేస్తుంది. 
     Janaki Kalaganaledu Today Promo : అత్తపై అసూయతో రామచంద్రను కూడా రెచ్చగొడుతున్న మల్లిక!
    9/10


    మనుషులు అన్నాక తప్పులు చేయకుండా ఉంటారా అంటూ చిన్న తప్పుకు మూడు రోజులు దూరం చేయడం నాకు చాలా బాధ గురిచేస్తోందని రామచంద్రకు వివరిస్తుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X