Janhvi Kapoor: టైట్ గా ఎద అందాలతో జాన్వీ కపూర్ రచ్చ.. ఫొటోలు వైరల్

    By Chetupelli Sanjivkumar
    | Published: Tuesday, September 20, 2022, 14:57 [IST]
    Janhvi Kapoor: టైట్ గా ఎద అందాలతో జాన్వీ కపూర్ రచ్చ.. ఫొటోలు వైరల్
    1/10
    అలాగే సినిమాల్లో మహిళా ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకునే జాన్వీ కపూర్​.. సోషల్​ మీడియాలో మాత్రం తన అందాల ప్రదర్శనకు హద్దులు పెట్టుకోదు. 
    అలాగే సినిమాల్లో మహిళా ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకునే జాన్వీ కపూర్​.. సోషల్​ మీడియాలో మాత్రం...
    Courtesy: https://www.instagram.com/p/CioxdfOPpsF/
    Janhvi Kapoor: టైట్ గా ఎద అందాలతో జాన్వీ కపూర్ రచ్చ.. ఫొటోలు వైరల్
    2/10
    సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉండే జాన్వీ తరచు ఫొటోషూట్​లతో హాట్ పిక్స్​తో ఆద్యంతం ఎంటర్​టైన్​ చేస్తుంటుంది. 
    సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉండే జాన్వీ తరచు ఫొటోషూట్​లతో హాట్ పిక్స్​తో ఆద్యంతం...
    Courtesy: https://www.instagram.com/p/CioxdfOPpsF/
    Janhvi Kapoor: టైట్ గా ఎద అందాలతో జాన్వీ కపూర్ రచ్చ.. ఫొటోలు వైరల్
    3/10
    ఈ మూవీ తమళంలో హిట్​ అయిన కోలమావు కోకిల చిత్రానికి రీమేక్​గా తెరకెక్కింది. లేడి సూపర్​ స్టార్​ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని తెలుగులో కోకోకోకిల సినిమాగా డబ్ చేసిన విషయం తెలిసిందే.
    ఈ మూవీ తమళంలో హిట్​ అయిన కోలమావు కోకిల చిత్రానికి రీమేక్​గా తెరకెక్కింది. లేడి సూపర్​ స్టార్​...
    Courtesy: https://www.instagram.com/p/CioxdfOPpsF/
    Janhvi Kapoor: టైట్ గా ఎద అందాలతో జాన్వీ కపూర్ రచ్చ.. ఫొటోలు వైరల్
    4/10
    ఇదిలా ఉంటే.. లేడి ఒరియెంటెడ్​ కథలను ఎంచుకుంటూ గ్లామర్​ బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల సినిమాలను చేస్తోంది జాన్వీ కపూర్. ఇందుకు ఉదాహారణ ఇటీవల జాన్వీ కపూర్ నటించిన గుడ్​లక్ జెర్రీ చిత్రమే. 
    ఇదిలా ఉంటే.. లేడి ఒరియెంటెడ్​ కథలను ఎంచుకుంటూ గ్లామర్​ బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల...
    Courtesy: https://www.instagram.com/p/CioxdfOPpsF/
    Janhvi Kapoor: టైట్ గా ఎద అందాలతో జాన్వీ కపూర్ రచ్చ.. ఫొటోలు వైరల్
    5/10
    ఈ చిత్రంలో ఆమె క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. బావల్ సినిమా అనుభవాన్ని  సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. 
    ఈ చిత్రంలో ఆమె క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే...
    Courtesy: https://www.instagram.com/p/CioxdfOPpsF/
    Janhvi Kapoor: టైట్ గా ఎద అందాలతో జాన్వీ కపూర్ రచ్చ.. ఫొటోలు వైరల్
    6/10
    ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హీట్ పెంచుతున్నాయి. కాగా ఇటీవలే గుడ్ లక్ జెర్రీ సినిమాతో ఓటీటీ ద్వారా పలకరించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీకి సిద్ధమవుతోంది. 
    ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హీట్ పెంచుతున్నాయి. కాగా ఇటీవలే గుడ్ లక్ జెర్రీ...
    Courtesy: https://www.instagram.com/p/CioxdfOPpsF/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X