twitter
    bredcrumb

    Janhvi Kapoor: మళ్లీ హాట్ షోతో జాన్వీ కపూర్ దర్శనం.. ఈసారి కాస్తా ఘాటుగా

    By Chetupelli Sanjivkumar
    | Published: Saturday, October 22, 2022, 21:35 [IST]
    Bollywood Beautiful Heroine Janhvi Kapoor Shares Her Latest Photos In Green Colour Sleeveless Dress Goes Viral In Social Media. 
    Janhvi Kapoor: మళ్లీ హాట్ షోతో జాన్వీ కపూర్ దర్శనం.. ఈసారి కాస్తా ఘాటుగా
    1/13
    జాన్వీ కపూర్ అప్పుడప్పుడు ఈ హాట్ ఫొటోలకు బ్రేక్ ఇచ్చి పద్దతిగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి డ్రెస్, చీరలో అయిన తనను చూస్తే మతిపోవాల్సిందే అన్నట్లుగా రెడీ అవుతోంది ఈ భామ.
    Janhvi Kapoor: మళ్లీ హాట్ షోతో జాన్వీ కపూర్ దర్శనం.. ఈసారి కాస్తా ఘాటుగా
    2/13
    మహిళా ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకునే జాన్వీ కపూర్​.. సోషల్​ మీడియాలో మాత్రం తన అందాల ప్రదర్శనకు ఎలాంటి హద్దులు పెట్టుకోదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉండే జాన్వీ తరచు తన హాట్ ఫొటోషూట్​లతో ఆద్యంతం ఎంటర్​టైన్​ చేస్తుంటుంది. 

    Janhvi Kapoor: మళ్లీ హాట్ షోతో జాన్వీ కపూర్ దర్శనం.. ఈసారి కాస్తా ఘాటుగా
    3/13
    సౌత్ లేడి సూపర్​ స్టార్​ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని తెలుగులో కోకోకోకిల సినిమాగా డబ్ చేసిన విషయం తెలిసిందే. దక్షిణాది కథ అయిన రీమేక్ లో మాత్రం ఉత్తరాది ఫ్లేవర్ ను తీసుకొచ్చి రూపొందించారు. 
    Janhvi Kapoor: మళ్లీ హాట్ షోతో జాన్వీ కపూర్ దర్శనం.. ఈసారి కాస్తా ఘాటుగా
    4/13
    బావల్ సినిమా అనుభవాన్ని  సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ హాట్ భామ. ఇదిలా ఉంటే.. లేడి ఒరియెంటెడ్​ స్టోరీలను ఎంచుకుంటూ గ్లామర్​ బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల చిత్రాలను చేస్తోంది జాన్వీ కపూర్. 
    Janhvi Kapoor: మళ్లీ హాట్ షోతో జాన్వీ కపూర్ దర్శనం.. ఈసారి కాస్తా ఘాటుగా
    5/13
    జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. 

    Janhvi Kapoor: మళ్లీ హాట్ షోతో జాన్వీ కపూర్ దర్శనం.. ఈసారి కాస్తా ఘాటుగా
    6/13
    కొన్నిసార్లు పద్ధతిగా, ఎక్కువ సార్లు, అత్యధిక మోతాదులో అందాలను యమ హాట్ గా వడ్డిస్తోంది ఈ అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్. ఆమె ఎలా ఫొటోలు పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. 

    Janhvi Kapoor: మళ్లీ హాట్ షోతో జాన్వీ కపూర్ దర్శనం.. ఈసారి కాస్తా ఘాటుగా
    7/13
    బ్రౌన్ కలర్ డ్రెస్ లోనే కాకుండా గ్రీన్ కలర్ డ్రెస్ లో ఘాటుగా పోజులిచ్చిన జాన్వీ కపూర్ తన ఎద అందాలను ఆరబోసింది. ఎప్పటిలానే ఈసారి కూడా తన క్లీవేజ్ అందాన్ని ఎరగా వేసి కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకుంటోంది. 
    Janhvi Kapoor: మళ్లీ హాట్ షోతో జాన్వీ కపూర్ దర్శనం.. ఈసారి కాస్తా ఘాటుగా
    8/13
    అప్పుడప్పుడు చీరలో, సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేసే ఈ స్పైసీ సుందరి తాజాగా మరోక హాట్ ఫొటోషూట్ ను నెటిజన్ల ముందుకు తీసుకొచ్చింది. బ్రౌన్ కలర్ డ్రెస్ లో యమ హాట్ గా దర్శనమిచ్చింది జాన్వీ కపూర్.

    Janhvi Kapoor: మళ్లీ హాట్ షోతో జాన్వీ కపూర్ దర్శనం.. ఈసారి కాస్తా ఘాటుగా
    9/13
    సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడూ లేటెస్ట్ సూపర్ హాట్ ఫొటోషూట్ లతో కుర్రకారు గుండెలకు గాయం చేస్తూనే ఉంటోంది ఈ హాట్ భామ. ఇలా తన అందాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ తన హాట్ నెస్ హద్దు ఏంటన్నట్లుగా రెచ్చిపోతుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X