Janhvi Kapoor: బికినీలో మళ్లీ రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ఆ పోజులు చూస్తే!
By Chetupelli Sanjivkumar
| Published: Friday, December 9, 2022, 09:50 [IST]
1/15
Janhvi Kapoor: బికినీలో మళ్లీ రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ఆ పోజులు చూస్తే! | Janhvi Kapoor Latest Hot Photoshoot In Bikini Goes Viral - FilmiBeat Telugu/photos/janhvi-kapoor-latest-hot-photoshoot-in-bikini-goes-viral-fb85533.html
అప్పుడప్పుడు చీరలో, సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేసే ఈ స్పైసీ సుందరి తాజాగా మరోక హాట్ ఫొటోషూట్ ను నెటిజన్ల ముందుకు తీసుకొచ్చింది. గ్రీన్ కలర్ బికినీలో యమ హాట్ గా పోజులిచ్చింది ఈ బ్యూటి.
అప్పుడప్పుడు చీరలో, సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేసే ఈ స్పైసీ సుందరి తాజాగా మరోక హాట్ ఫొటోషూట్...
Janhvi Kapoor: బికినీలో మళ్లీ రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ఆ పోజులు చూస్తే! Photos [HD]: Latest Images, Pictures, Stills of Janhvi Kapoor: బికినీలో మళ్లీ రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ఆ పోజులు చూస్తే! - FilmiBeat/photos/janhvi-kapoor-latest-hot-photoshoot-in-bikini-goes-viral-fb85533.html#photos-1
మహిళా ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకునే జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ప్రదర్శనకు ఎలాంటి హద్దులు పెట్టుకోదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే జాన్వీ తరచు తన హాట్ ఫొటోషూట్లతో ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తుంటుంది.
మహిళా ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకునే జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో మాత్రం తన అందాల...
Janhvi Kapoor: బికినీలో మళ్లీ రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ఆ పోజులు చూస్తే! Photos [HD]: Latest Images, Pictures, Stills of Janhvi Kapoor: బికినీలో మళ్లీ రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ఆ పోజులు చూస్తే! - FilmiBeat/photos/janhvi-kapoor-latest-hot-photoshoot-in-bikini-goes-viral-fb85533.html#photos-2
సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని తెలుగులో కోకోకోకిల సినిమాగా డబ్ చేసిన విషయం తెలిసిందే. దక్షిణాది కథ అయిన రీమేక్ లో మాత్రం ఉత్తరాది ఫ్లేవర్ ను తీసుకొచ్చి రూపొందించారు.
సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని తెలుగులో కోకోకోకిల సినిమాగా...
Janhvi Kapoor: బికినీలో మళ్లీ రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ఆ పోజులు చూస్తే! Photos [HD]: Latest Images, Pictures, Stills of Janhvi Kapoor: బికినీలో మళ్లీ రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ఆ పోజులు చూస్తే! - FilmiBeat/photos/janhvi-kapoor-latest-hot-photoshoot-in-bikini-goes-viral-fb85533.html#photos-3
బావల్ సినిమా అనుభవాన్ని సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ హాట్ భామ. ఇదిలా ఉంటే.. లేడి ఒరియెంటెడ్ స్టోరీలను ఎంచుకుంటూ గ్లామర్ బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల చిత్రాలను చేస్తోంది జాన్వీ కపూర్.
బావల్ సినిమా అనుభవాన్ని సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ హాట్ భామ. ఇదిలా ఉంటే.. లేడి...
Janhvi Kapoor: బికినీలో మళ్లీ రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ఆ పోజులు చూస్తే! Photos [HD]: Latest Images, Pictures, Stills of Janhvi Kapoor: బికినీలో మళ్లీ రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ఆ పోజులు చూస్తే! - FilmiBeat/photos/janhvi-kapoor-latest-hot-photoshoot-in-bikini-goes-viral-fb85533.html#photos-4
జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాకు సిద్ధమవుతోంది....
Janhvi Kapoor: బికినీలో మళ్లీ రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ఆ పోజులు చూస్తే! Photos [HD]: Latest Images, Pictures, Stills of Janhvi Kapoor: బికినీలో మళ్లీ రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ఆ పోజులు చూస్తే! - FilmiBeat/photos/janhvi-kapoor-latest-hot-photoshoot-in-bikini-goes-viral-fb85533.html#photos-5
కొన్నిసార్లు పద్ధతిగా, ఎక్కువ సార్లు, అత్యధిక మోతాదులో అందాలను యమ హాట్ గా వడ్డిస్తోంది ఈ అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్. ఆమె ఎలా ఫొటోలు పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
కొన్నిసార్లు పద్ధతిగా, ఎక్కువ సార్లు, అత్యధిక మోతాదులో అందాలను యమ హాట్ గా వడ్డిస్తోంది ఈ అతిలోక...