twitter
    bredcrumb

    Janhvi Kapoor: ఎరుపు రంగు చీరలో జాన్వీ కపూర్ అందాలు.. అప్పుడప్పుడూ ఇలా

    By Chetupelli Sanjivkumar
    | Published: Sunday, October 16, 2022, 07:20 [IST]
    Bollywood Beautiful Heroine Janhvi Kapoor Shares Her Latest Photos In Red Colour Saree And Sleeveless Blouse Goes Viral In Social Media. 

    Janhvi Kapoor: ఎరుపు రంగు చీరలో జాన్వీ కపూర్ అందాలు.. అప్పుడప్పుడూ ఇలా
    1/11
    ఇందుకు ఉదాహారణ ఇటీవల జాన్వీ కపూర్ నటించిన గుడ్​లక్ జెర్రీ మూవీనే. ఈ సినిమా తమళంలో సూపర్ హిట్​ అయిన కోలమావు కోకిల చిత్రానికి రీమేక్​గా తెరకెక్కింది. 
    Janhvi Kapoor: ఎరుపు రంగు చీరలో జాన్వీ కపూర్ అందాలు.. అప్పుడప్పుడూ ఇలా
    2/11
    అలాగే సినిమాల్లో మహిళా ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకునే జాన్వీ కపూర్​.. సోషల్​ మీడియాలో మాత్రం తన అందాల ప్రదర్శనకు ఎలాంటి హద్దులు పెట్టుకోదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉండే జాన్వీ తరచు తన హాట్ ఫొటోషూట్​లతో ఆద్యంతం ఎంటర్​టైన్​ చేస్తుంటుంది. 
    Janhvi Kapoor: ఎరుపు రంగు చీరలో జాన్వీ కపూర్ అందాలు.. అప్పుడప్పుడూ ఇలా
    3/11
    సౌత్ లేడి సూపర్​ స్టార్​ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని తెలుగులో కోకోకోకిల సినిమాగా డబ్ చేసిన విషయం తెలిసిందే. దక్షిణాది కథ అయిన రీమేక్ లో మాత్రం ఉత్తరాది ఫ్లేవర్ ను తీసుకొచ్చి రూపొందించారు. 
    Janhvi Kapoor: ఎరుపు రంగు చీరలో జాన్వీ కపూర్ అందాలు.. అప్పుడప్పుడూ ఇలా
    4/11
    బావల్ సినిమా అనుభవాన్ని  సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ హాట్ భామ. ఇదిలా ఉంటే.. లేడి ఒరియెంటెడ్​ స్టోరీలను ఎంచుకుంటూ గ్లామర్​ బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల చిత్రాలను చేస్తోంది జాన్వీ కపూర్. 

    Janhvi Kapoor: ఎరుపు రంగు చీరలో జాన్వీ కపూర్ అందాలు.. అప్పుడప్పుడూ ఇలా
    5/11
     ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. 

    Janhvi Kapoor: ఎరుపు రంగు చీరలో జాన్వీ కపూర్ అందాలు.. అప్పుడప్పుడూ ఇలా
    6/11
    ఇలా అప్పుడప్పుడు పద్ధతిగా కనిపించి అట్రాక్ట్ చేస్తూంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవలే కో కో కోకిల సినిమాకు రీమేక్ గా వచ్చిన గుడ్ లక్ జెర్రీ సినిమాతో ఓటీటీ ద్వారా పలకరించింది జాన్వీ కపూర్.

    Janhvi Kapoor: ఎరుపు రంగు చీరలో జాన్వీ కపూర్ అందాలు.. అప్పుడప్పుడూ ఇలా
    7/11
    కానీ ఈసారి మాత్రం పద్ధతిగా చీర కట్టుకుని కనువిందు చేసింది. రెడ్ కలర్ సారీ అండ్  స్లీవ్ లెస్ బ్లౌస్ లో చాలా చక్కగా కనిపించింది. ఎరుపు రంగు చీరలో జాన్వీ కపూర్ మత్తేక్కించేలా చూస్తూ యూత్ ను తనవైపు తిప్పుకునేలా ఉంది. 
    Janhvi Kapoor: ఎరుపు రంగు చీరలో జాన్వీ కపూర్ అందాలు.. అప్పుడప్పుడూ ఇలా
    8/11
    అయితే సినిమాలకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్​గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్​స్టా గ్రామ్​లో జాన్వీ కపూర్ పెట్టే పోస్టులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలతో అందాలను సోషల్ మీడియాలో హద్దు లేకుండా వడ్డిస్తుంటుంది ఈ భామ.
    Janhvi Kapoor: ఎరుపు రంగు చీరలో జాన్వీ కపూర్ అందాలు.. అప్పుడప్పుడూ ఇలా
    9/11
    మలయాళ హిట్ చిత్రం హెలెన్ మూవీకి రీమేక్ గా మిలి అనే టైటిల్ తో ప్రేక్షకులను అలరించబోతుంది ఈ ముద్దుగుమ్మ. మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జాన్వీ తండ్రి బోనీ కపూర్ నిర్మించాడు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X