twitter
    bredcrumb

    అందానికి మరో అర్డంలా మారిన జాన్వీ కపూర్.. ఘాటైన అందాలతో న్యూ స్టిల్స్

    By Musti Prashanth
    | Published: Monday, June 14, 2021, 21:46 [IST]
    Janhvi kapoor never before hot stills, అందానికి మరో అర్డంలా మారిన జాన్వీ కపూర్.. ఘాటైన అందాలతో న్యూ స్టిల్స్
    అందానికి మరో అర్డంలా మారిన జాన్వీ కపూర్.. ఘాటైన అందాలతో న్యూ స్టిల్స్
    1/10

    జాన్వీ కపూర్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అసలు ఆమె కొన్ని సీన్స్ లలో అనుకున్నట్లుగా నటించలేదని టాక్ గట్టిగానే వచ్చింది. 
    అందానికి మరో అర్డంలా మారిన జాన్వీ కపూర్.. ఘాటైన అందాలతో న్యూ స్టిల్స్
    2/10

    అందానికి మరో అర్డంలా మారిన జాన్వీ కపూర్.. ఘాటైన అందాలతో న్యూ స్టిల్స్
    అందానికి మరో అర్డంలా మారిన జాన్వీ కపూర్.. ఘాటైన అందాలతో న్యూ స్టిల్స్
    3/10

    బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ అందుకోకపోయినా కూడా జాన్వీ తన టాలెంట్ తో అవకాశాలు బాగానే అందుకుంటోంది. 
    అందానికి మరో అర్డంలా మారిన జాన్వీ కపూర్.. ఘాటైన అందాలతో న్యూ స్టిల్స్
    4/10

    కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సెనా సినిమా నుంచి జాన్వీకి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ డిఫెరెంట్ సినిమాలను లైన్ లో పెడుతోంది. 
    అందానికి మరో అర్డంలా మారిన జాన్వీ కపూర్.. ఘాటైన అందాలతో న్యూ స్టిల్స్
    5/10

    ఇటీవల కొన్ని హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన ఆడిషన్స్ లో కూడా పాల్గొన్నట్లు చెప్పింది
    అందానికి మరో అర్డంలా మారిన జాన్వీ కపూర్.. ఘాటైన అందాలతో న్యూ స్టిల్స్
    6/10
    కేవలం ఒక భాషకు అంకితం కాకుండా వరల్డ్ వైడ్ గా అన్ని రకాల సినిమాలను చేయాలని అనుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది.
    అందానికి మరో అర్డంలా మారిన జాన్వీ కపూర్.. ఘాటైన అందాలతో న్యూ స్టిల్స్
    7/10

    జాన్వీ కపూర్ మొదట దడఖ్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ కు ముందు భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. 
    అందానికి మరో అర్డంలా మారిన జాన్వీ కపూర్.. ఘాటైన అందాలతో న్యూ స్టిల్స్
    8/10
    మర్శలకు ఒక విధంగా జాన్వీ గుంజన్ సక్సేనా సినిమాతో కౌంటర్ ఇచ్చింది. సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.
    అందానికి మరో అర్డంలా మారిన జాన్వీ కపూర్.. ఘాటైన అందాలతో న్యూ స్టిల్స్
    9/10
    ఈ 23ఏళ్ల నటి ముంబైలో ఒక ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ ఇంట్లోకి తండ్రీ, చెల్లితో కలిసి అడుగు పెట్టాలని జాన్వీ ప్లాన్ చేసుకుంటోందట. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X