twitter
    bredcrumb

    Jr NTR: కుటుంబంతో పారిస్ ట్రిప్.. ఫ్యామిలీతో తారక్ హ్యాపీ మూమెంట్స్

    By Musti Prashanth
    | Published: Tuesday, November 23, 2021, 16:09 [IST]

    Jr ntr happy moment's with family in Paris trip, జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితంపై చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తుంటాడని అందరికి తెలిసిన విషయమే. ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి పారిస్‌లో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు. చిన్నప్పుడు తల్లితోనే ఎక్కువగా ఉన్న తారక్ తండ్రితో ఉన్నది చాలా తక్కువ. ఇక తన పిల్లలకు మాత్రం తారక్ ఆ బాధను తెలియనివ్వడం లేదు.

     Jr NTR: కుటుంబంతో పారిస్ ట్రిప్.. ఫ్యామిలీతో తారక్ హ్యాపీ మూమెంట్స్
    1/10

    ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి పారిస్‌లో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు.
     Jr NTR: కుటుంబంతో పారిస్ ట్రిప్.. ఫ్యామిలీతో తారక్ హ్యాపీ మూమెంట్స్
    2/10



    అలాగే KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
     Jr NTR: కుటుంబంతో పారిస్ ట్రిప్.. ఫ్యామిలీతో తారక్ హ్యాపీ మూమెంట్స్
    3/10

    ఇక త్వరలోనే కొరటాల శివతో తారక్ తన 30వ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. 
     Jr NTR: కుటుంబంతో పారిస్ ట్రిప్.. ఫ్యామిలీతో తారక్ హ్యాపీ మూమెంట్స్
    4/10

    ఇక జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
     Jr NTR: కుటుంబంతో పారిస్ ట్రిప్.. ఫ్యామిలీతో తారక్ హ్యాపీ మూమెంట్స్
    5/10

    మరొక ఫొటోలో తారక్ భార్య ప్రణతి చిరునవ్వుతో కనిపిస్తూ ఉన్నారు.
     Jr NTR: కుటుంబంతో పారిస్ ట్రిప్.. ఫ్యామిలీతో తారక్ హ్యాపీ మూమెంట్స్
    6/10

    సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా కనిపించే తారక్ రీసెంట్ గా పారిస్ ట్రిప్ కు సంబంధించిన హాలిడే ఫొటోలను షేర్ చేసుకున్నాడు.
     Jr NTR: కుటుంబంతో పారిస్ ట్రిప్.. ఫ్యామిలీతో తారక్ హ్యాపీ మూమెంట్స్
    7/10

    చిన్నప్పుడు తల్లితోనే ఎక్కువగా ఉన్న తారక్ తండ్రితో ఉన్నది చాలా తక్కువ. ఇక తన పిల్లలకు మాత్రం తారక్ ఆ బాధను తెలియనివ్వడం లేదు.
     Jr NTR: కుటుంబంతో పారిస్ ట్రిప్.. ఫ్యామిలీతో తారక్ హ్యాపీ మూమెంట్స్
    8/10

    జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితంపై చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తుంటాడని అందరికి తెలిసిన విషయమే.
     Jr NTR: కుటుంబంతో పారిస్ ట్రిప్.. ఫ్యామిలీతో తారక్ హ్యాపీ మూమెంట్స్
    9/10

    ఒక జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకు అభయ్‌ను రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X