twitter
    bredcrumb

    Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ ఎలా కనిపించినా అందమే.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Tuesday, August 16, 2022, 19:43 [IST]
    Actress Shanvi Srivastava latest beautiful photo viral, ఈ బ్యూటీ నటించిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆ తరువాత మళ్ళీ పెద్ద సినిమాల్లో నటించింది లేదు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్ తో షాక్ ఇస్తున్న ఈ బ్యూటీ రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
    Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ ఎలా కనిపించినా అందమే.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    1/6
    శాన్వి శ్రీవాస్తవ ఆలోచనా కారణంగా సెలెక్ట్ చేసుకున్న సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. శాన్వి సుశాంత్ తో నటించిన అడ్డా సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. 
    Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ ఎలా కనిపించినా అందమే.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    2/6
    రీసెంట్గా గ్లామరస్ డ్రెస్ లలో శాన్వి లెగ్స్ అందాలను అలాగే క్లీవేజ్ అందాలను చాలా నేచురల్ గా ప్రజెంట్ చేసింది. ఇక తెలుగులో సరైన విజయం దక్కకపోవడంతో శాన్వి  తన ఫోకస్ మొత్తం కన్నడ ఇండస్ట్రీ పైన పెట్టింది.
    Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ ఎలా కనిపించినా అందమే.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    3/6
    ఇక శాన్వి మంచు విష్ణు తో చేసిన రౌడీ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే గ్లామర్ విషయంలో మాత్రం శాన్వి రోజురోజుకు డోస్ పెంచుతోంది. శాన్వి గ్లామర్ తోనే ఎక్కువగా అవకాశాలు అందుకుంటున్నట్లు చాలా క్లారిటీగా అర్థం అవుతోంది. 
    Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ ఎలా కనిపించినా అందమే.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    4/6
    శాన్వి రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా గ్లామర్ ట్రీట్ తో ఆకట్టుకుంది. శాన్వి ఫస్ట్ సక్సెస్ తో చాలా నెమ్మదిగా ఆలోచించి కథలను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంది. 
    Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ ఎలా కనిపించినా అందమే.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    5/6
    శాన్వి శ్రీవాస్తవ సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్ తో అప్పుడప్పుడు ఇలా షాక్ ఇస్తోంది. ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా ఈ బ్యూటీ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
    Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ ఎలా కనిపించినా అందమే.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    6/6
    బ్యూటీఫుల్ హీరోయిన్ శాన్వి శ్రీవాస్తవ లవ్లీ అనే తెలుగు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమా సక్సెస్ ఆయినా కూడా ఆ తరువాత మళ్ళీ పెద్ద సినిమాల్లో నటించింది లేదు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X