By Musti Prashanth
| Published: Tuesday, August 16, 2022, 19:43 [IST]
Actress Shanvi Srivastava latest beautiful photo viral, ఈ బ్యూటీ నటించిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆ తరువాత మళ్ళీ పెద్ద సినిమాల్లో నటించింది లేదు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్ తో షాక్ ఇస్తున్న ఈ బ్యూటీ రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
1/6
Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ ఎలా కనిపించినా అందమే.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/kannada-cute-heroine-shanvi-srivastava-latest-stunning-photos-fb83064.html
శాన్వి శ్రీవాస్తవ ఆలోచనా కారణంగా సెలెక్ట్ చేసుకున్న సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. శాన్వి సుశాంత్ తో నటించిన అడ్డా సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
2/6
Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ ఎలా కనిపించినా అందమే.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/kannada-cute-heroine-shanvi-srivastava-latest-stunning-photos-fb83064.html#photos-1
రీసెంట్గా గ్లామరస్ డ్రెస్ లలో శాన్వి లెగ్స్ అందాలను అలాగే క్లీవేజ్ అందాలను చాలా నేచురల్ గా ప్రజెంట్ చేసింది. ఇక తెలుగులో సరైన విజయం దక్కకపోవడంతో శాన్వి తన ఫోకస్ మొత్తం కన్నడ ఇండస్ట్రీ పైన పెట్టింది.
3/6
Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ ఎలా కనిపించినా అందమే.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/kannada-cute-heroine-shanvi-srivastava-latest-stunning-photos-fb83064.html#photos-2
ఇక శాన్వి మంచు విష్ణు తో చేసిన రౌడీ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే గ్లామర్ విషయంలో మాత్రం శాన్వి రోజురోజుకు డోస్ పెంచుతోంది. శాన్వి గ్లామర్ తోనే ఎక్కువగా అవకాశాలు అందుకుంటున్నట్లు చాలా క్లారిటీగా అర్థం అవుతోంది.
4/6
Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ ఎలా కనిపించినా అందమే.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/kannada-cute-heroine-shanvi-srivastava-latest-stunning-photos-fb83064.html#photos-3
శాన్వి రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా గ్లామర్ ట్రీట్ తో ఆకట్టుకుంది. శాన్వి ఫస్ట్ సక్సెస్ తో చాలా నెమ్మదిగా ఆలోచించి కథలను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంది.
5/6
Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ ఎలా కనిపించినా అందమే.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/kannada-cute-heroine-shanvi-srivastava-latest-stunning-photos-fb83064.html#photos-4
శాన్వి శ్రీవాస్తవ సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్ తో అప్పుడప్పుడు ఇలా షాక్ ఇస్తోంది. ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా ఈ బ్యూటీ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
6/6
Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ ఎలా కనిపించినా అందమే.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/kannada-cute-heroine-shanvi-srivastava-latest-stunning-photos-fb83064.html#photos-5
బ్యూటీఫుల్ హీరోయిన్ శాన్వి శ్రీవాస్తవ లవ్లీ అనే తెలుగు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమా సక్సెస్ ఆయినా కూడా ఆ తరువాత మళ్ళీ పెద్ద సినిమాల్లో నటించింది లేదు.