VickTrina: కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ పెళ్లి వేడుక.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Thursday, December 9, 2021, 21:27 [IST]
     VickTrina: కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ పెళ్లి వేడుక.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    1/10
    అయితే ఒక్కసారి కూడా వీరి ప్రేమ విషయం పై ఎవరు అధికారికంగా వివరణ అయితే ఇవ్వలేదు.
    అయితే ఒక్కసారి కూడా వీరి ప్రేమ విషయం పై ఎవరు అధికారికంగా వివరణ అయితే ఇవ్వలేదు.
     VickTrina: కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ పెళ్లి వేడుక.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    2/10
    మాధోపూర్ జిల్లాలోని ఫోర్ట్ బార్వారాలో వీరి వివాహం జరగనున్నట్లు ముందుగానే క్లారిటీ వచ్చేసింది. 
    మాధోపూర్ జిల్లాలోని ఫోర్ట్ బార్వారాలో వీరి వివాహం జరగనున్నట్లు ముందుగానే క్లారిటీ...
     VickTrina: కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ పెళ్లి వేడుక.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    3/10
    రాజస్థాన్ లోని ఒక ప్రత్యేకమైన రాయల్ హోటల్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 
    రాజస్థాన్ లోని ఒక ప్రత్యేకమైన రాయల్ హోటల్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 
     VickTrina: కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ పెళ్లి వేడుక.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    4/10
    ఇక మొత్తానికి విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ పెళ్లి చేసుకునేందుకు ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
    ఇక మొత్తానికి విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ పెళ్లి చేసుకునేందుకు ఇరు కుటుంబాల సభ్యులు...
     VickTrina: కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ పెళ్లి వేడుక.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    5/10
      కానీ చాలా సార్లు జంటగా కనిపించడంతో తప్పకుండా పెళ్లి చేసుకోబోతున్నట్లు క్లారిటీ అయితే వచ్చేసింది.
      కానీ చాలా సార్లు జంటగా కనిపించడంతో తప్పకుండా పెళ్లి చేసుకోబోతున్నట్లు క్లారిటీ అయితే...
     VickTrina: కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ పెళ్లి వేడుక.. బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    6/10
    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కత్రినా కైఫ్ గత కొంతకాలంగా యువ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. 
    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కత్రినా కైఫ్ గత...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X