twitter
    bredcrumb

    Keerthy Suresh: కుర్రాళ్లపై కీర్తి సురేష్ అందాల వల.. గ్లామర్ డోస్ పెంచేసిన మహానటి

    By Chetupelli Sanjivkumar
    | Published: Monday, October 10, 2022, 16:09 [IST]
    Tollywood Star Heroine Keerthy Suresh Latest Stunning Photoshoot Goes Viral In Social Media. 
    Keerthy Suresh: కుర్రాళ్లపై కీర్తి సురేష్ అందాల వల.. గ్లామర్ డోస్ పెంచేసిన మహానటి
    1/11
    ఈ సినిమా జనాల్లోకి పూర్తిగా ఎక్కకపోయిన బాక్సాఫీస్ వద్ద మాత్రం జోరు చూపించింది. మంచి కలెక్షన్లు రాబట్టి చాలా కాలం గ్యాప్ తర్వాత కీర్తి సురేష్ అకౌంట్​లో ఓ హిట్​ ఉండేలా చేసింది.

    Keerthy Suresh: కుర్రాళ్లపై కీర్తి సురేష్ అందాల వల.. గ్లామర్ డోస్ పెంచేసిన మహానటి
    2/11
    ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్​ చిరంజీవి భోళా శంకర్ మూవీలో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నాచురల్ స్టార్ నానితో దసరా మూవీ సైతం చేస్తోంది. ఇదివరకు నానితో నేను లోకల్ మూవీ చేసిన విషయం తెలిసిందే. 


    Keerthy Suresh: కుర్రాళ్లపై కీర్తి సురేష్ అందాల వల.. గ్లామర్ డోస్ పెంచేసిన మహానటి
    3/11
    ఈ వేర్​లో అల్ట్రా గ్లామర్​గా ఆకట్టుకుంది కీర్తి సురేష్. తన హాట్​ లుక్స్​తో యూత్​ మతిపోగొట్టేలా మెస్మరైజ్​ చేసింది ఈ ముద్దుగుమ్మ. తన పదునైనా చూపులతో హాట్​నెస్​తో చూస్తున్న కీర్తి సురేష్​ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి

    Keerthy Suresh: కుర్రాళ్లపై కీర్తి సురేష్ అందాల వల.. గ్లామర్ డోస్ పెంచేసిన మహానటి
    4/11
    జాళి వంటి వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న కీర్తి సురేష్ ఘాటుగా పోజులిచ్చింది. తన మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు గాయాలు చేసేలా ఉంది. తన గ్లామర్ తో, అందంతో యూత్ కు వల వేస్తున్నట్లుగా చూస్తోంది ఈ మహానటి. 

    Keerthy Suresh: కుర్రాళ్లపై కీర్తి సురేష్ అందాల వల.. గ్లామర్ డోస్ పెంచేసిన మహానటి
    5/11
    ఇక ఇప్పుడు బొద్దుగా ఉన్న కీర్తి సురేష్​ కాస్తా స్లిమ్​ అయి.. గ్లామర్​ డోస్​ పెంచినట్లు తెలుస్తోంది. ఇందుకు తాజాగా కీర్తి సురేష్​ పెట్టిన ఫొటోలే ఉదాహరణ. ఇందులో స్టైలిష్​  వేర్​లో మత్తెక్కేలా చూస్తూ వయ్యారాలు పోయింది కీర్తి సురేష్​. 

    Keerthy Suresh: కుర్రాళ్లపై కీర్తి సురేష్ అందాల వల.. గ్లామర్ డోస్ పెంచేసిన మహానటి
    6/11
    అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ పోషించిన కళావతి పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీలో ఎన్నడూ చూడని విధంగా కీర్తి సురేష్​ను చూసిన కొందరు బాగుందని పొగడగా, మరికొందరు పాత కీర్తి సురేష్​ ముద్దుగా ఉందని భావించారు. 
    Keerthy Suresh: కుర్రాళ్లపై కీర్తి సురేష్ అందాల వల.. గ్లామర్ డోస్ పెంచేసిన మహానటి
    7/11
    అలాగే గాంధారి అనే ప్రైవేట్​ ఆల్బమ్ చేసి పలు విమర్శల పాలైంది కీర్తి సురేష్​. ఇక ఇదంతా కాదని, ఇటీవల సూపర్ స్టార్ మహేశ్​ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రంలో కొంచెం గ్లామర్​ను ఒలకబోసింది కీర్తి సురేష్. 

    Keerthy Suresh: కుర్రాళ్లపై కీర్తి సురేష్ అందాల వల.. గ్లామర్ డోస్ పెంచేసిన మహానటి
    8/11
    అయితే ఆ సినిమాలన్ని అనుకున్నంతగా ఆకట్టుకోలేవు. రిజల్ట్ ఎలా ఉన్న తను మాత్రం హోమ్లీగా, బబ్లీగానే కనిపిస్తూ వచ్చింది. అంతేకాకుండా మిస్​ ఇండియా,  గుడ్​ లక్​ సఖి,  చిన్ని వంటి మహిళా ప్రాధాన్యతగల చిత్రాలకే ఎక్కువగా మొగ్గు చూపింది. 

    Keerthy Suresh: కుర్రాళ్లపై కీర్తి సురేష్ అందాల వల.. గ్లామర్ డోస్ పెంచేసిన మహానటి
    9/11
    మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ భామ నాగ్ అశ్విన్​ తెరకెక్కించిన మహానటి మూవీతో మహానటి అని పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో గ్లామర్​కు తావివ్వకుండా సినిమాలు చేస్తూ వచ్చింది కీర్తి సురేష్. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X