twitter
    bredcrumb

    Ketika Sharma: నాభి అందంతో రొమాంటిక్ బ్యూటి ఘాటు పోజులు.. కైపుగా చూస్తున్న ఫొటోలు వైరల్

    By Chetupelli Sanjivkumar
    | Published: Wednesday, September 28, 2022, 16:23 [IST]
    Tollywood Romantic Actress Ketika Sharma Showing Her Latest Photoshoot In White Dress And Showing Her Waist.
    Ketika Sharma: నాభి అందంతో రొమాంటిక్ బ్యూటి ఘాటు పోజులు.. కైపుగా చూస్తున్న ఫొటోలు వైరల్
    1/10
    ఎప్పుడు సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండే కేతికకు 2.3 మిలియన్స్​ ఇన్​స్టా గ్రామ్​ ఫాలోవర్స్​ ఉన్నారు. ఇదిలా ఉంటే కేతిక శర్మ ఆమె అల్లు అర్జున్‌తో కలిసి ‘ఆహా’ ఓటీటీ కోసం చేసిన ప్రోమోలో నటించింది.  

    Ketika Sharma: నాభి అందంతో రొమాంటిక్ బ్యూటి ఘాటు పోజులు.. కైపుగా చూస్తున్న ఫొటోలు వైరల్
    2/10
    ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటి తాజాగా మరికొన్ని ఫొటోలను వదిలింది. వైట్ కలర్ డ్రెస్ లో హాట్ గా తన నాభి అందాన్ని ప్రదర్శించింది. అంతేకాకుండా కైపుగా చూస్తూ యూత్ కు మత్తెక్కెంచిస్తోంది ఈ హాట్ బ్యూటి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

    Ketika Sharma: నాభి అందంతో రొమాంటిక్ బ్యూటి ఘాటు పోజులు.. కైపుగా చూస్తున్న ఫొటోలు వైరల్
    3/10
    తర్వాత వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమాలో  జోడి కట్టింది. ఆ సినిమా ఫ్లాప్ అయిన కేతిక శర్మకు మాత్రం ఆఫర్లు తగ్గట్లేదు. ఏకంగా పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ సరసన నటించే అవకాశం కొట్టేసినట్లు సమాచారం. 
    Ketika Sharma: నాభి అందంతో రొమాంటిక్ బ్యూటి ఘాటు పోజులు.. కైపుగా చూస్తున్న ఫొటోలు వైరల్
    4/10
    అనంతరం నాగ శౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమాలో యాక్ట్​ చేసింది కేతిక శర్మ. ఈ సినిమా అంతగా విజయం అందుకోలేకపోయింది. అయినా కేతిక శర్మకు ఉన్న క్రేజ్​ మాత్రం తగ్గలేదు. 

    Ketika Sharma: నాభి అందంతో రొమాంటిక్ బ్యూటి ఘాటు పోజులు.. కైపుగా చూస్తున్న ఫొటోలు వైరల్
    5/10
    మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్​ చిత్రం పర్వాలేదనిపించుకున్న తన గ్లామర్​తో మాత్రం యూత్​ను చాలానే అట్రాక్ట్​ చేసింది కేతిక శర్మ. సాంగ్స్​, సీన్స్​లలో రొమాంటిక్​గా నటించి కేక పుట్టించింది.

    Ketika Sharma: నాభి అందంతో రొమాంటిక్ బ్యూటి ఘాటు పోజులు.. కైపుగా చూస్తున్న ఫొటోలు వైరల్
    6/10
    2021లో విడుదలైన తెలుగు సినిమా రొమాంటిక్‌ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. అక్టోబర్​ 29, 2021లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్​ పాదూరి దర్శకత్వం వహించారు. 
    Ketika Sharma: నాభి అందంతో రొమాంటిక్ బ్యూటి ఘాటు పోజులు.. కైపుగా చూస్తున్న ఫొటోలు వైరల్
    7/10
    ఆమె 2016లో నటించిన థగ్​ లైఫ్ అనే వీడియోతో మోస్ట్ పాపులర్ గా మారింది. అలాగే డబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో సినిమాలలోకి రాకముందే సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. 

    Ketika Sharma: నాభి అందంతో రొమాంటిక్ బ్యూటి ఘాటు పోజులు.. కైపుగా చూస్తున్న ఫొటోలు వైరల్
    8/10
    చదువు పూర్తి కాగానే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటి. సోషల్ మీడియాలో వివిధ డబ్ స్మాష్ లు, వీడియోలు చేస్తూ గుర్తింపు పొందింది. 
    Ketika Sharma: నాభి అందంతో రొమాంటిక్ బ్యూటి ఘాటు పోజులు.. కైపుగా చూస్తున్న ఫొటోలు వైరల్
    9/10
    కేతిక శర్మ ఢిల్లీకి చెందిన యువతి. 1995 డిసెంబర్ 25న పుట్టిన ఈ ముద్దుగుమ్మ లక్నో లోని మార్టినీర్స్ పాఠశాలలో పదో పూర్తి చేసింది. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అందుకుంది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X