twitter
    bredcrumb

    Kiara Advani: క్లివేజ్ హాట్ అందాలతో కవ్విస్తున్న కియరా.. హద్దులు దాటిపోయేలా..

    By Musti Prashanth
    | Published: Friday, April 1, 2022, 20:08 [IST]
    Actress Kiara advani latest stunning look with GM award, ఒక వైపు టాలీవుడ్ మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక గ్లామరస్ ఫోటో షూట్ తో షాక్ ఇస్తూనే ఉంటుంది. రీసెంట్ గా కూడా ఈ బ్యూటీ ఎవరూ ఊహించని విధంగా ఘాటైన అందాలతో కుర్రకారుకి పిచ్చేక్కించింది. ఒకసారి ఆ ఫోటోలపై ఓ లుక్కేస్తే..
    Kiara Advani: క్లివేజ్ హాట్ అందాలతో కవ్విస్తున్న కియరా.. హద్దులు దాటిపోయేలా..
    1/10
    టాలీవుడ్ లోకి చాలా ఫాస్ట్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీలలో కియారా అద్వానీ ఒకరు.
    Kiara Advani: క్లివేజ్ హాట్ అందాలతో కవ్విస్తున్న కియరా.. హద్దులు దాటిపోయేలా..
    2/10
    క్లివేజ్ హాట్ అందాలతో కవ్విస్తున్న కియరా.. హద్దులు దాటిపోయేలా..
    Kiara Advani: క్లివేజ్ హాట్ అందాలతో కవ్విస్తున్న కియరా.. హద్దులు దాటిపోయేలా..
    3/10
    రీసెంట్ గా GM అవార్డ్స్ లో మిల్లేనియల్ స్టార్ ఆఫ్ ద రైస్ అవార్డును సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    Kiara Advani: క్లివేజ్ హాట్ అందాలతో కవ్విస్తున్న కియరా.. హద్దులు దాటిపోయేలా..
    4/10
    కియారా అద్వానీ మరోసారి రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుమతున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న 15వ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. 
    Kiara Advani: క్లివేజ్ హాట్ అందాలతో కవ్విస్తున్న కియరా.. హద్దులు దాటిపోయేలా..
    5/10
    ఇక ప్రస్తుతం బాలీవుడ్లో అయితే మీడియం రేంజ్ హీరోలతో పాటు అగ్రహీరోలతో నటించే అవకాశాలు అందుకుంటోంది.
    Kiara Advani: క్లివేజ్ హాట్ అందాలతో కవ్విస్తున్న కియరా.. హద్దులు దాటిపోయేలా..
    6/10
     ఇక తెలుగులో ఆఫర్స్ వస్తున్నప్పటికీ మిగతా సినిమాలతో బిజీగా ఉండటం వలన కొన్ని ఆఫర్లను రిజెక్ట్ చేయాల్సి వస్తుందట. 
    Kiara Advani: క్లివేజ్ హాట్ అందాలతో కవ్విస్తున్న కియరా.. హద్దులు దాటిపోయేలా..
    7/10
    రామ్ చరణ్ బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ కూడా కియారా అద్వానికి తెలుగులో డిమాండ్ అయితే అస్సలు తగ్గలేదు.
    Kiara Advani: క్లివేజ్ హాట్ అందాలతో కవ్విస్తున్న కియరా.. హద్దులు దాటిపోయేలా..
    8/10
    మహేష్ బాబు కొరటాల శివ కలయికలో వచ్చిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కియారా అద్వానీ ఆ తర్వాత బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. 
    Kiara Advani: క్లివేజ్ హాట్ అందాలతో కవ్విస్తున్న కియరా.. హద్దులు దాటిపోయేలా..
    9/10
     ఇటీవల కూడా కియరా ఎవరూ ఊహించని విధంగా ఘాటైన అందాలతో కుర్రకారుకి పిచ్చేక్కించింది. ఒకసారి ఆ ఫోటోలపై ఓ లుక్కేస్తే..
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X