twitter
    bredcrumb

    Kiara Advani: ట్రెండీ లుక్స్ తో కీయరా అద్వానీ గ్లామరస్ స్టిల్స్.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు..

    By Musti Prashanth
    | Published: Monday, November 21, 2022, 20:42 [IST]
    Kiara Advani latest new glamorous photos never before stills , అయితే ఈ బ్యూటీ ఒక హీరోతో ప్రేమలో ఉన్నట్లు గత ఏడాది నుంచి అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇక రీసెంట్ గా మళ్లీ ఆ హీరో తోనే ఒకరు పార్టీలో కనిపించడం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
    Kiara Advani: ట్రెండీ లుక్స్ తో కీయరా అద్వానీ గ్లామరస్ స్టిల్స్.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు..
    1/10
    ఇక త్వరలోనే కీయరా అద్వానీ పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక వార్తలు అయితే వస్తున్నాయి. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఒక టాక్ ఉంది. 
    Kiara Advani: ట్రెండీ లుక్స్ తో కీయరా అద్వానీ గ్లామరస్ స్టిల్స్.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు..
    2/10
    రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా వాటిని లెక్క చేయకుండా.. కీయరా అద్వానీ వీలైనంతవరకు తన సినిమా కెరీర్ తోనే బిజీ అవ్వాలని ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఆమె రెండు సినిమాలు చేస్తోంది.
    Kiara Advani: ట్రెండీ లుక్స్ తో కీయరా అద్వానీ గ్లామరస్ స్టిల్స్.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు..
    3/10
    వచ్చే ఏడాది కీయరా అద్వానీ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఈ మధ్య ఇంకాస్త ఎక్కువ కథనాలు వెలువడుతున్నాయి. అయితే తన పెళ్లి ప్రేమా విషయంపై ఎన్ని వార్తలు వస్తున్నా కూడా ఈ బ్యూటీ వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
    Kiara Advani: ట్రెండీ లుక్స్ తో కీయరా అద్వానీ గ్లామరస్ స్టిల్స్.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు..
    4/10
     కీయరా అద్వానీ ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న RC 15 సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది.
    Kiara Advani: ట్రెండీ లుక్స్ తో కీయరా అద్వానీ గ్లామరస్ స్టిల్స్.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు..
    5/10
     కీయరా అద్వానీ ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే వరుస విజయాలు అందుకుంటుంది. అలాగే కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా ఓటిటి వెబ్ సిరీస్ లు కూడా చేయడానికి ఆసక్తిని చూపిస్తోంది.
    Kiara Advani: ట్రెండీ లుక్స్ తో కీయరా అద్వానీ గ్లామరస్ స్టిల్స్.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు..
    6/10
    ఈ బ్యూటీ కథ నచ్చితే కొన్నిసార్లు పారితోషికం విషయంలో కూడా పెద్దగా డిమాండ్ చేయదని బాలీవుడ్ లో ఒక టాక్ అయితే ఉంది. కథ నచ్చితే సినిమా పూర్తి అయిన తర్వాత కూడా ఆమె పారితోషికం తీసుకుంటుందట.
    Kiara Advani: ట్రెండీ లుక్స్ తో కీయరా అద్వానీ గ్లామరస్ స్టిల్స్.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు..
    7/10
    కీయరా అద్వానీ ఎలాంటి సినిమా చేస్తున్న కూడా అందులో తన పాత్ర స్పెషల్ గా ఉండేలా చూసుకుంటుంది. ఒకవేళ సినిమా డిజాస్టర్ అయినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా మళ్ళీ అదే టీం తో వర్క్ చేయడానికి కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటుంది.
    Kiara Advani: ట్రెండీ లుక్స్ తో కీయరా అద్వానీ గ్లామరస్ స్టిల్స్.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు..
    8/10
    కీయరా అద్వానీ మొదట మాడల్ గా గుర్తింపు అందుకున్న తర్వాత పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా మంచి ఆదాయాన్ని అందుకుంది. ఆ తర్వాత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తర్వాతనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది
    Kiara Advani: ట్రెండీ లుక్స్ తో కీయరా అద్వానీ గ్లామరస్ స్టిల్స్.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు..
    9/10
    ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన వారు సౌత్ ఇండస్ట్రీలో నటించడానికి అంతగా ఆసక్తిగా చూపించేవారు కాదు. కానీ కీయరా అద్వానీ మాత్రం అలా కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X