twitter
    bredcrumb

    Kiara Advani : పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న కియారా అద్వానీ..

    By Bhargav Reddy
    | Published: Monday, March 7, 2022, 20:46 [IST]
    Kiara Advani : పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న కియారా అద్వానీ..
    1/10

    ముంబైకి చెందిన కియారా అద్వానీ సినిమాల మీద ఆసక్తితో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 

    Kiara Advani : పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న కియారా అద్వానీ..
    2/10

    ఇప్పుడు ఆమె మళ్ళీ రామ్ చరణ్ -శంకర్ సినిమాలో నటిస్తోంది. 

    Kiara Advani : పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న కియారా అద్వానీ..
    3/10

    అనూహ్యంగా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్లీ తెలుగునాట అవకాశాలు పెద్దగా దక్కలేదు.

    Kiara Advani : పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న కియారా అద్వానీ..
    4/10

    ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో వినయ విధేయ రామ అనే సినిమాలో హీరోయిన్ అవకాశం కూడా దక్కింది. 

    Kiara Advani : పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న కియారా అద్వానీ..
    5/10

     ఈ భామ 2018లో భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వసుమతి పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది. 

    Kiara Advani : పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న కియారా అద్వానీ..
    6/10

    ఆ తర్వాత మెషిన్ అనే సినిమాలో నటించిన పెద్దగా పేరు అయితే రాలేదు.

    Kiara Advani : పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న కియారా అద్వానీ..
    7/10

    అయితే ఆ తరువాత ఆమె చేసిన ఎంఎస్ ధోని సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 

    Kiara Advani : పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న కియారా అద్వానీ..
    8/10

    వసూళ్లు బాగానే వచ్చినా ఆమెకు మాత్రం పెద్దగా అవకాశాలు మాత్రం తెచ్చి పెట్టలేకపోయింది. 

    Kiara Advani : పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న కియారా అద్వానీ..
    9/10

    మొహిత్ మర్వా, విజేందర్ సింగ్, అర్ఫి లాంబా, జిమ్మీ షెర్గిల్‌ల సరసన ఆమె నటించింది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X