twitter
    bredcrumb

    Kiran Rathore : లేటు వయసులోనూ కాక రేపుతున్న కిరణ్ రాథోడ్.. హాట్ ఫోటోషూట్ చూశారా?

    By Bhargav Reddy
    | Published: Monday, November 8, 2021, 20:42 [IST]

     Kiran Rathod's Boldest Photoshoot


    Kiran Rathore : లేటు వయసులోనూ కాక రేపుతున్న కిరణ్ రాథోడ్.. హాట్ ఫోటోషూట్  చూశారా?
    1/10

    రాజస్థాన్  జైపూర్ లో జన్మించిన కిరణ్ రాథోడ్ పెరిగింది మాత్రం ముంబైలోనే.


    Kiran Rathore : లేటు వయసులోనూ కాక రేపుతున్న కిరణ్ రాథోడ్.. హాట్ ఫోటోషూట్  చూశారా?
    2/10

    అయితే సినిమా అవకాశాలు కాస్త తగ్గడంతో సొంతంగా ఒక యాప్ లాంచ్ చేసి దాని ద్వారా హాట్ ఫోటోలు అమ్మకానికి పెట్టి బాగానే సంపాదిస్తోంది. 


    Kiran Rathore : లేటు వయసులోనూ కాక రేపుతున్న కిరణ్ రాథోడ్.. హాట్ ఫోటోషూట్  చూశారా?
    3/10

    అయితే తెలుగులో ఎంత బాగా అవకాశాలు దక్కాయో తమిళంలో దానికి డబుల్ అవకాశాలు దక్కాయని చెప్పవచ్చు.  


    Kiran Rathore : లేటు వయసులోనూ కాక రేపుతున్న కిరణ్ రాథోడ్.. హాట్ ఫోటోషూట్  చూశారా?
    4/10

     తర్వాత తెలుగులో శ్రీరామ్, అందరూ దొంగలే దొరికితే, చెప్పవే చిరుగాలి, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, హై స్కూల్ లాంటి సినిమాల్లో నటించిన ఆమె చివరిగా తెలుగులో కెవ్వు కేక అనే సినిమాలో నటించింది.


    Kiran Rathore : లేటు వయసులోనూ కాక రేపుతున్న కిరణ్ రాథోడ్.. హాట్ ఫోటోషూట్  చూశారా?
    5/10

    సిద్ధూ అనే సినిమాతో తెరంగ్రేటం చేసి శుభకార్యం, నువ్వు లేక నేను లేను అనే సినిమాలో నటించిన తర్వాత జెమిని  అనే సినిమా ద్వారా తమిళం ఎంట్రీ ఇచ్చింది.


    Kiran Rathore : లేటు వయసులోనూ కాక రేపుతున్న కిరణ్ రాథోడ్.. హాట్ ఫోటోషూట్  చూశారా?
    6/10

    అప్పటికే ఓకే తన సమీప బంధువు రవీనా టాండన్ హిందీ సినిమాల్లో నటిస్తుండటంతో ఈమెకు త్వరగానే అవకాశాలు దక్కాయి. 


    Kiran Rathore : లేటు వయసులోనూ కాక రేపుతున్న కిరణ్ రాథోడ్.. హాట్ ఫోటోషూట్  చూశారా?
    7/10

     సినిమాల మీద ఆసక్తితో తన కాలేజీ చదువు పూర్తయిన వెంటనే ఈ భామ సినిమాల్లో ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది. 


    Kiran Rathore : లేటు వయసులోనూ కాక రేపుతున్న కిరణ్ రాథోడ్.. హాట్ ఫోటోషూట్  చూశారా?
    8/10

    అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ భామ షేర్ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సంచలనంగా మారింది. 


    Kiran Rathore : లేటు వయసులోనూ కాక రేపుతున్న కిరణ్ రాథోడ్.. హాట్ ఫోటోషూట్  చూశారా?
    9/10

     తెలుగులో సిద్ధూ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో నటించినా ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. 


    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X