twitter
    bredcrumb

    Krisha Kurup గ్లామర్ ట్రీట్‌కు క్లాప్ కొట్టిన క్రిషా కురప్

    By Rajababu A
    | Updated: Tuesday, September 13, 2022, 14:37 [IST]
    Krisha Kurup గ్లామర్ ట్రీట్‌కు క్లాప్ కొట్టిన క్రిషా కురప్
    1/6
    క్రిషా కురుప్ ఇంకా సలై, కూటాలి, ఎంజెలీనా,  గాలిసోడా 2 చత్రాల్లో నటించింది. ఎంజెలీనా చిత్రంలోని పాత్రకు ప్రశంసలు లభించాయి.
    Krisha Kurup గ్లామర్ ట్రీట్‌కు క్లాప్ కొట్టిన క్రిషా కురప్
    2/6
    దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న  యువ హీరోయిన్ క్రిషా కురుప్. తమిళ, తెలుగు భాషల్లో నటించి మెప్పించింది.  
    Krisha Kurup గ్లామర్ ట్రీట్‌కు క్లాప్ కొట్టిన క్రిషా కురప్
    3/6
    ఇటీవల సుష్, క్లాప్ చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు నటిగా ఆమెకు మంచి ప్రశంసలు లభించాయి.
    Krisha Kurup గ్లామర్ ట్రీట్‌కు క్లాప్ కొట్టిన క్రిషా కురప్
    4/6
    క్రిషా కురప్ నటించిన ష్ చిత్రం 2022లో థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి  మార్కులు పడ్డాయి.
    Krisha Kurup గ్లామర్ ట్రీట్‌కు క్లాప్ కొట్టిన క్రిషా కురప్
    5/6
    తమిళ చిత్రం జ్యోతి‌లో జనని సాకతరలో క్రిషా కురుప్ నటించింది. పిల్లల కిడ్నాప్ డ్రామాగ రూపొందిన ఈ చిత్రంలో ఆమె ఫెర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు లభించాయి. 
    Krisha Kurup గ్లామర్ ట్రీట్‌కు క్లాప్ కొట్టిన క్రిషా కురప్
    6/6
    క్రిషా కురుప్ తాజా ఫోటోషూట్‌లో అందంతో అదరగొడుతున్న భామ
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X