twitter
    bredcrumb

    Krithi Shetty: ఎలాంటి డ్రెస్ లో అయినా ఉప్పెన బ్యూటీ అందమే వేరు.. బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Saturday, July 23, 2022, 20:42 [IST]
    Krithi Shetty latest new beautiful photos viral, నిత్యం ఏదో ఒక ఆఫర్ వస్తుండడంతో కృతి శెట్టి కొన్నిటికి గ్జిట్స్ అడ్జస్ట్ చేయలేక ఒప్పుకోవడం లేదట. అయితే మరికొన్ని పాత్రలు మాత్రం రిస్క్ చేయలేక ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. రీసెంట్ గా ఒక పాత్ర నచ్చినప్పటికి కూడా కృతి శెట్టి రిస్క్ చేయలేక రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
    Krithi Shetty: ఎలాంటి డ్రెస్ లో అయినా ఉప్పెన బ్యూటీ అందమే వేరు.. బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10
     నిత్యం ఏదో ఒక ఆఫర్ వస్తుండడంతో కృతి శెట్టి కొన్నిటికి డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఒప్పుకోవడం లేదట. 

    2/10
    బంగార్రాజు సినిమాలో నటించడం కోసం ఈ అమ్మడు ఏకంగా కోటికి పైగా పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.
    Krithi Shetty: ఎలాంటి డ్రెస్ లో అయినా ఉప్పెన బ్యూటీ అందమే వేరు.. బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10
    ప్రస్తుతం పాత హీరోయిన్స్ హవా తగ్గడంతో కృతి డామినేషన్ ఎక్కువైనట్లు తెలుస్తోంది.
    Krithi Shetty: ఎలాంటి డ్రెస్ లో అయినా ఉప్పెన బ్యూటీ అందమే వేరు.. బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10
    వరుసగా రెండు సినిమాలు సక్సెస్ కావడంతో ఈ బ్యూటీ పారితోషకం కూడా ఒక్కసారిగా పెంచేసింది. 
    Krithi Shetty: ఎలాంటి డ్రెస్ లో అయినా ఉప్పెన బ్యూటీ అందమే వేరు.. బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10
    మొదట్లోనే మంచి అవకాశాలు రావడంతో అటువైపు పెద్దగా ఫోకస్ చేయలేదు. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మరో మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది.
    Krithi Shetty: ఎలాంటి డ్రెస్ లో అయినా ఉప్పెన బ్యూటీ అందమే వేరు.. బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10
     తమిళంలో కూడా ఈ బ్యూటీకి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. చిన్నతనంలోనే యాడ్స్ లో నటించి ఆ తర్వాత మోడలింగ్ లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. 
    Krithi Shetty: ఎలాంటి డ్రెస్ లో అయినా ఉప్పెన బ్యూటీ అందమే వేరు.. బ్యూటీఫుల్ ఫొటోస్
    7/10
     నిత్యం ఏదో ఒక ఆఫర్ వస్తుండడంతో కృతి శెట్టి కొన్నిటికి డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఒప్పుకోవడం లేదట. 
    Krithi Shetty: ఎలాంటి డ్రెస్ లో అయినా ఉప్పెన బ్యూటీ అందమే వేరు.. బ్యూటీఫుల్ ఫొటోస్
    8/10
    ఇక ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన సినిమాలను మాత్రమే చేయడానికి ఒప్పుకుంటోంది. 
    Krithi Shetty: ఎలాంటి డ్రెస్ లో అయినా ఉప్పెన బ్యూటీ అందమే వేరు.. బ్యూటీఫుల్ ఫొటోస్
    9/10
    సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో కృతి శెట్టి అందంతోనే కాకుండా నటనతో కూడా ఎంతగానో మెప్పించింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X