twitter
    bredcrumb

    నవ్వుతోనే మాయ చేస్తున్న కృతి శెట్టి.. బంగార్రాజు హడావుడిలో క్యూట్ స్టిల్స్

    By Musti Prashanth
    | Published: Tuesday, January 11, 2022, 15:21 [IST]

    Krithi shetty latest stills from bangarraju promotion, ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది కృతి శెట్టి. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమె రెమ్యునరేషన్ కూడా పెరుగుతోంది. ఇక ఇటీవల బంగార్రాజు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కృతి శెట్టి పారితోషకం పై ఒక కామెంట్ కూడా చేశాడు.

     నవ్వుతోనే మాయ చేస్తున్న కృతి శెట్టి.. బంగార్రాజు హడావుడిలో క్యూట్ స్టిల్స్
    1/11

    మొదటి సినిమా అనంతరం శ్యామ్ సింగరాయ్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమాకు కాస్త తక్కువగానే పారితోషకం తీసుకున్న కృతి శెట్టి బంగార్రాజు సినిమాకు మాత్రం చాలా గట్టిగానే డిమాండ్ చేసిందట. 
     నవ్వుతోనే మాయ చేస్తున్న కృతి శెట్టి.. బంగార్రాజు హడావుడిలో క్యూట్ స్టిల్స్
    2/11


    ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆమె తదుపరి సినిమాలకు దాదాపు రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా కథనాలు వెలువడ్డాయి.
     నవ్వుతోనే మాయ చేస్తున్న కృతి శెట్టి.. బంగార్రాజు హడావుడిలో క్యూట్ స్టిల్స్
    3/11

    అంతేకాకుండా బంగార్రాజు సినిమా ఆఫర్ కూడా ఉప్పెన రిలీజ్ కంటే ఒక వారం ముందే వచ్చిందట.

     నవ్వుతోనే మాయ చేస్తున్న కృతి శెట్టి.. బంగార్రాజు హడావుడిలో క్యూట్ స్టిల్స్
    4/11


    అందంతో పాటు కాస్త రొమాంటిక్ సీన్స్ లో కూడా రెచ్చిపోయి నటించడంతో ఓ వర్గం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 
     నవ్వుతోనే మాయ చేస్తున్న కృతి శెట్టి.. బంగార్రాజు హడావుడిలో క్యూట్ స్టిల్స్
    5/11

    ఒక విధంగా ఉప్పెన సినిమా ఆమెకు చాలా బాగా హెల్ప్ అయింది అని చెప్పాలి. 
     నవ్వుతోనే మాయ చేస్తున్న కృతి శెట్టి.. బంగార్రాజు హడావుడిలో క్యూట్ స్టిల్స్
    6/11

    ఉప్పెన సినిమా విడుదల కాకముందే శ్యామ్ సింగరాయ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.  
     నవ్వుతోనే మాయ చేస్తున్న కృతి శెట్టి.. బంగార్రాజు హడావుడిలో క్యూట్ స్టిల్స్
    7/11

    పదేళ్ల వయసు నుంచే కృతి శెట్టి కెమెరా ముందుకు వచ్చింది. యాడ్స్ తోనే నటన కు ఎదో ఒక విధంగా అలవాటు పడుతూనే ఉంది.
     నవ్వుతోనే మాయ చేస్తున్న కృతి శెట్టి.. బంగార్రాజు హడావుడిలో క్యూట్ స్టిల్స్
    8/11

    ఆ సినిమా కంటే ముందు వరకు కృతి శెట్టి ప్రైవేట్ యాడ్స్ లో కూడా నటించింది. 
     నవ్వుతోనే మాయ చేస్తున్న కృతి శెట్టి.. బంగార్రాజు హడావుడిలో క్యూట్ స్టిల్స్
    9/11


    ఉప్పెన సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన కృతి శెట్టి అంతకుముందు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ 30 అనే సినిమాలో నటించింది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X