twitter
    bredcrumb

    మరోసారి గ్లామర్ తో షాక్ ఇచ్చిన కృతి సనోన్.. హాట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Friday, July 16, 2021, 20:38 [IST]

    మరోసారి గ్లామర్ తో షాక్ ఇచ్చిన కృతి సనోన్.. హాట్ ఫొటోస్
    Kriti Sanon latest glamorous photos
     మరోసారి గ్లామర్ తో షాక్ ఇచ్చిన కృతి సనోన్.. హాట్ ఫొటోస్
    1/12

    మరోసారి గ్లామర్ తో షాక్ ఇచ్చిన కృతి సనోన్.. హాట్ ఫొటోస్
     మరోసారి గ్లామర్ తో షాక్ ఇచ్చిన కృతి సనోన్.. హాట్ ఫొటోస్
    2/12
    హీరోయిన్స్ ఈ రోజుల్లో ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం అంటే వండర్ అని చెప్పవచ్చు. అందంతో పాటు తెలివి కూడా ఉండాలి. అలాంటి బ్యూటీలలో కృతి సనోన్ కూడా ఉంది.
     మరోసారి గ్లామర్ తో షాక్ ఇచ్చిన కృతి సనోన్.. హాట్ ఫొటోస్
    3/12
    వరుస విజయాలతో వెళుతున్న ఈ బ్యూటీ లగ్జరీ లైఫ్ కు బాగానే అలవాటు పడినట్లు తెలుస్తోంది. 
     మరోసారి గ్లామర్ తో షాక్ ఇచ్చిన కృతి సనోన్.. హాట్ ఫొటోస్
    4/12
    కృతి సనోన్ మొదట మహేష్ బాబు సినిమాతో వెండితెరపై క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. 
     మరోసారి గ్లామర్ తో షాక్ ఇచ్చిన కృతి సనోన్.. హాట్ ఫొటోస్
    5/12
    సుకుమార్ దర్శకత్వంలో చేసిన 1 నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి మొత్తానికి హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది
     మరోసారి గ్లామర్ తో షాక్ ఇచ్చిన కృతి సనోన్.. హాట్ ఫొటోస్
    6/12
    అయితే 1 నేనొక్కడినే సినిమా డిజాస్టర్ కావడంతో ఆ బ్యూటీ ఫ్యూచర్ కొంత ఆందోళనను కలిగించింది.
     మరోసారి గ్లామర్ తో షాక్ ఇచ్చిన కృతి సనోన్.. హాట్ ఫొటోస్
    7/12
    నమ్మిన సినిమా ప్లాప్ అవ్వడంతో కొన్నాళ్లపాటు కృతి నిరాశతోనే ఉండేది అనంతరం మెల్లగా హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టి తన స్థాయిని కూడా పెంచుకుంది.
     మరోసారి గ్లామర్ తో షాక్ ఇచ్చిన కృతి సనోన్.. హాట్ ఫొటోస్
    8/12
    ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఈ బ్యూటీకి ఎదో ఒక రకంగా గుర్తింపు తీసుకొచ్చేవి. ప్లాప్ అయినా కూడా అమ్మడి గ్లామర్ కు లేదా నటనకు క్రేజ్ వచ్చేది.
     మరోసారి గ్లామర్ తో షాక్ ఇచ్చిన కృతి సనోన్.. హాట్ ఫొటోస్
    9/12
    బైరెళ్లి బర్ఫీ, లుకా చుప్పి, హౌజ్ ఫుల్ 4, వంటి సినిమాలు కృతి కెరీర్ కు చాలా హెల్ప్ అయ్యాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X