Krithi Shetty లేటెస్ట్ లుక్ వైరల్.. ఉప్పెన తర్వాత నాది రాంగ్ ఛాయిస్ కాదంటున్న బేబమ్మ

    By Rajababu A
    | Published: Saturday, August 6, 2022, 17:48 [IST]
    Krithi Shetty లేటెస్ట్ లుక్ వైరల్.. ఉప్పెన తర్వాత నాది రాంగ్ ఛాయిస్ కాదంటున్న బేబమ్మ
    1/17
    దర్శకుడు రాజశేఖర్ చాలా కూల్ పర్సన్. ఎప్పుడూ కోపం రాదు. చిరాకు పడరు. సీన్ చెప్పడానికి చాలా ఎక్సయిట్ అవుతుంటారు. ప్రతి సీన్ ని చాలా క్లియర్‌గా చెప్తారు. ఫస్ట్ టైం దర్శకుడిలా అనిపించరు. ఆయనతో వర్క్ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్. నాతో మరో సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతుంటాను. ఆయనకి గొప్ప విజయాలు దక్కాలని కోరుకుంటాను. 
    దర్శకుడు రాజశేఖర్ చాలా కూల్ పర్సన్. ఎప్పుడూ కోపం రాదు. చిరాకు పడరు. సీన్ చెప్పడానికి చాలా...
    Krithi Shetty లేటెస్ట్ లుక్ వైరల్.. ఉప్పెన తర్వాత నాది రాంగ్ ఛాయిస్ కాదంటున్న బేబమ్మ
    2/17
    యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.  శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ గా నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
    యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' కోసం...
    Krithi Shetty లేటెస్ట్ లుక్ వైరల్.. ఉప్పెన తర్వాత నాది రాంగ్ ఛాయిస్ కాదంటున్న బేబమ్మ
    3/17
    కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన చార్ట్బస్టర్ పాటలు,  ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి.
    కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్ రారా...
    Krithi Shetty లేటెస్ట్ లుక్ వైరల్.. ఉప్పెన తర్వాత నాది రాంగ్ ఛాయిస్ కాదంటున్న బేబమ్మ
    4/17
    కరోనా తర్వాత టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్నాను. నాలోని ప్రతిభని గుర్తించి అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాత లకు కృతజ్ఞతలు చెబుతున్నాను. వరుస సినిమాలు చేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. 
    కరోనా తర్వాత టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్నాను. నాలోని ప్రతిభని...
    Krithi Shetty లేటెస్ట్ లుక్ వైరల్.. ఉప్పెన తర్వాత నాది రాంగ్ ఛాయిస్ కాదంటున్న బేబమ్మ
    5/17
    వరుస సినిమాలు చేయడం వలన మీ కెరీర్‌కి ఉపయోగపడే సరైన కథలు ఎంచుకుంటున్నారా అంటే.. నేను వచ్చి ఏడాదే అవుతుంది. రాంగ్ ఛాయిస్ ఉంటుందని అనుకోను. నాకు వర్క్ అంటే ఇష్టం. వర్క్ లేకపోతేనే రాంగ్ అనిపిస్తుంది. ఎప్పుడు షూటింగ్ కి వెళ్దామా అనిపిస్తుంటుంది. కథ విన్నప్పుడే ఒక నమ్మకం వస్తుంది. సినిమా ప్రేక్షకులకు వినోదం పంచుతుందనిపిస్తుంది. అలా అనుకునే చేస్తాను. ఫలితంపై నాకు ఎలాంటి రిగ్రేట్ వుండదు. ఏదైనా లెర్నింగ్ ఎక్స్ పిరియన్స్ గానే తీసుకుంటాను. 
    వరుస సినిమాలు చేయడం వలన మీ కెరీర్‌కి ఉపయోగపడే సరైన కథలు ఎంచుకుంటున్నారా అంటే.. నేను వచ్చి...
    Krithi Shetty లేటెస్ట్ లుక్ వైరల్.. ఉప్పెన తర్వాత నాది రాంగ్ ఛాయిస్ కాదంటున్న బేబమ్మ
    6/17
    మాచర్ల నియోజకవర్గంలో నా పాత్ర పేరు స్వాతి. సింపుల్ అండ్ ఇన్నోసెంట్. అలాగే స్వాతి పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. సీన్ ని బట్టి ఒక్కో షేడ్ బయటికి వస్తుంది. నా పాత్ర చాలా బ్యూటీఫుల్‌గా వుంటుంది. కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. 
    మాచర్ల నియోజకవర్గంలో నా పాత్ర పేరు స్వాతి. సింపుల్ అండ్ ఇన్నోసెంట్. అలాగే స్వాతి పాత్రలో చాలా...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X