Ananya Pandey: లైగర్ బ్యూటీ బికినీలో నెవర్ బిఫోర్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Prashanth Musti
    | Published: Thursday, September 8, 2022, 21:13 [IST]
    Ananya Pandey: లైగర్ బ్యూటీ బికినీలో నెవర్ బిఫోర్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    నిత్యం గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో హడావిడిగా కనిపించే ఈ బ్యూటీ రీసెంట్ గా బికినీ అందాలతో కూడా స్టన్ అయ్యేలా చేసింది. గతంలో చాలా సార్లు బికినీలో కనిపించినప్పటికీ రీసెంట్ ఫోటోలలో మాత్రం మరింత ఎక్కువగా గ్లామర్ డోస్ పెంచింది.
    నిత్యం గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో హడావిడిగా కనిపించే ఈ బ్యూటీ రీసెంట్ గా బికినీ అందాలతో...
    Courtesy: https://www.instagram.com/ananyapanday/?hl=en
    Ananya Pandey: లైగర్ బ్యూటీ బికినీలో నెవర్ బిఫోర్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10
    ఒకవైపు సినిమాలతో మెప్పిస్తూనే మరొకవైపు అమ్మడు వివిధ రకాల ప్రమోషనల్ బ్రాండ్స్ తో కూడా మంచి ఆదాయాన్ని అందుకుంటుంది. వచ్చిన కొత్తలోనే ఈ బ్యూటీ కొన్ని ప్రముఖ ప్రమోషనల్ బ్రాండ్స్ ద్వారా భారీ స్థాయిలో పేమెంట్స్ అందుకుంది.
    ఒకవైపు సినిమాలతో మెప్పిస్తూనే మరొకవైపు అమ్మడు వివిధ రకాల ప్రమోషనల్ బ్రాండ్స్ తో కూడా మంచి...
    Courtesy: https://www.instagram.com/ananyapanday/?hl=en
    Ananya Pandey: లైగర్ బ్యూటీ బికినీలో నెవర్ బిఫోర్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    అలాగే మరికొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించాలని అనన్య పాండే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముందుగా చేతిలో ఉన్న ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత త్వరలోనే ఒక ప్రత్యేకమైన వెబ్ సిరిస్ తో కూడా తన స్థాయిని పెంచుకోవాలని అనుకుంటుంది.
    అలాగే మరికొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించాలని అనన్య పాండే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం....
    Courtesy: https://www.instagram.com/ananyapanday/?hl=en
    Ananya Pandey: లైగర్ బ్యూటీ బికినీలో నెవర్ బిఫోర్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10
    లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం అనన్య పాండే చేతిలో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో డ్రీమ్ గర్ల్ 2 పై కూడా ఈ బ్యూటీ చాలా ఆశలు పెట్టుకుంది. అందులో చాలా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.
    లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం అనన్య పాండే చేతిలో మరో రెండు ప్రాజెక్టులు...
    Courtesy: https://www.instagram.com/ananyapanday/?hl=en
    Ananya Pandey: లైగర్ బ్యూటీ బికినీలో నెవర్ బిఫోర్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10
    అనన్య పాండే లైగర్ సినిమాలో నటించిన విధానం కొంత నెగిటివ్ ట్రోలింగ్ కూడా దారితీసింది. ఆమె నటన సినిమాలో ఏమీ బాగోలేదు అని పైగా చిరాకు తెప్పించింది అనే విధంగా కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే నడిచింది.
    అనన్య పాండే లైగర్ సినిమాలో నటించిన విధానం కొంత నెగిటివ్ ట్రోలింగ్ కూడా దారితీసింది. ఆమె నటన...
    Courtesy: https://www.instagram.com/ananyapanday/?hl=en
    Ananya Pandey: లైగర్ బ్యూటీ బికినీలో నెవర్ బిఫోర్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    అయితే అనన్య పాండేకు ఎక్కువగా కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన సినిమాలలోనే అవకాశాలు వచ్చాయి ముఖ్యంగా విజయ్ దేవరకొండ లైగర్ సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్ గా చేయడానికి ప్రధాన కారణం కరణ్ జోహార్.
    అయితే అనన్య పాండేకు ఎక్కువగా కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన సినిమాలలోనే అవకాశాలు...
    Courtesy: https://www.instagram.com/ananyapanday/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X