twitter
    bredcrumb

    Liger Shooting Pics: ఆట మొదలైంది.. లైగర్ టీమ్ ను కలిసిన మైక్ టైజన్!

    By Musti Prashanth
    | Published: Wednesday, November 17, 2021, 15:25 [IST]

    Vijay devarakonda Liger movie team us schedule with mike tyson, హాలీవుడ్ చిత్రాల్లో నటించిన మైక్ టైసన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మాత్రం ఇంతవరకు నటించలేదు కానీ మొదటి సారి అతను లైగర్ సినిమా ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. ఇక చిత్ర యూనిట్ షూటింగ్ లొకేషన్ లో దిగిన కొన్ని ఆహ్లాదకరమైన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.
     Liger Shooting Pics: ఆట మొదలైంది.. లైగర్ టీమ్ ను కలిసిన మైక్ టైజన్!
    1/10

    హీరోయిన్ అనన్య పాండేతో మాత్రం మైక్ టైసన్ విభిన్నంగా పోజులు ఇచ్చారు. 
     Liger Shooting Pics: ఆట మొదలైంది.. లైగర్ టీమ్ ను కలిసిన మైక్ టైజన్!
    2/10


    ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
     Liger Shooting Pics: ఆట మొదలైంది.. లైగర్ టీమ్ ను కలిసిన మైక్ టైజన్!
    3/10

    ఏదేమైనా మైక్ టైసన్ లైగర్ ఫ్యామిలీ లో చాలా ఈజీగా కలిసిపోయాడు అనిపిస్తోంది. 
     Liger Shooting Pics: ఆట మొదలైంది.. లైగర్ టీమ్ ను కలిసిన మైక్ టైజన్!
    4/10


    అనన్య పాండే మాత్రం చాలా కూల్ గా నవ్వుతూ కనిపించింది.
     Liger Shooting Pics: ఆట మొదలైంది.. లైగర్ టీమ్ ను కలిసిన మైక్ టైజన్!
    5/10


    ఆమె అందానికి దగ్గరగా మైక్ టైసన్ గాండ్రింపు తరహాలో ఫోటోకి ఫోజులు ఇచ్చారు. 
     Liger Shooting Pics: ఆట మొదలైంది.. లైగర్ టీమ్ ను కలిసిన మైక్ టైజన్!
    6/10

    విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ చార్మి తో మైక్ టైసన్ చాలా కూల్ గా కనిపించాడు.
     Liger Shooting Pics: ఆట మొదలైంది.. లైగర్ టీమ్ ను కలిసిన మైక్ టైజన్!
    7/10

    ఇటీవల ఆ షెడ్యూల్ ని మొదలుపెట్టారు. ఇక షూటింగ్ లో మైక్ టైసన్ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి సరదాగా ఫోటోలకి ఫోజులు ఇచ్చారు.
     Liger Shooting Pics: ఆట మొదలైంది.. లైగర్ టీమ్ ను కలిసిన మైక్ టైజన్!
    8/10

    అతని కోసమే ప్రత్యేకంగా యూఎస్ షెడ్యూల్ ను కూడా ప్లాన్ చేశారు. 
     Liger Shooting Pics: ఆట మొదలైంది.. లైగర్ టీమ్ ను కలిసిన మైక్ టైజన్!
    9/10

    ఇక అంతకు మించి అనేలా మైక్ టైసన్ ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X