గుణశేఖర్ కూతురి రిసెప్షన్ లో టాలీవుడ్ స్టార్స్.. మహేష్, అల్లు అర్జున్ హైలెట్!

  By Musti Prashanth
  | Published: Monday, December 12, 2022, 13:48 [IST]
  గుణశేఖర్ కూతురి రిసెప్షన్ లో టాలీవుడ్ స్టార్స్.. మహేష్, అల్లు అర్జున్ హైలెట్!
  1/10
  మహేష్ బాబుతో గుణశేఖర్ ఒక్కడు సినిమాతో పాటు అర్జున్ అనే సినిమా కూడా చేశాడు. అలాగే సైనికుడు సినిమా కూడా వీరి కలయికలో వచ్చింది.
  మహేష్ బాబుతో గుణశేఖర్ ఒక్కడు సినిమాతో పాటు అర్జున్ అనే సినిమా కూడా చేశాడు. అలాగే సైనికుడు...
  గుణశేఖర్ కూతురి రిసెప్షన్ లో టాలీవుడ్ స్టార్స్.. మహేష్, అల్లు అర్జున్ హైలెట్!
  2/10
  అల్లు అర్జున్ తన కూతురు ఆర్హాను కూడా వేడుకకు తీసుకువచ్చాడు. అల్లు అర్జున్ గుణశేఖర్ వరుడు అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక అర్హ గుణశేఖర్ శకుంతలం సినిమాలో ఒక పాత్రలో నటించింది.
  అల్లు అర్జున్ తన కూతురు ఆర్హాను కూడా వేడుకకు తీసుకువచ్చాడు. అల్లు అర్జున్ గుణశేఖర్ వరుడు అనే...
  గుణశేఖర్ కూతురి రిసెప్షన్ లో టాలీవుడ్ స్టార్స్.. మహేష్, అల్లు అర్జున్ హైలెట్!
  3/10
  అల్లు అర్జున్ బ్లాక్ సూట్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఇక అతను రాగానే వేడుకలో ఒక ప్రత్యేకమైన సందడి నెలకొంది. అల్లు అర్జున్ తో పాటు మహేష్ బాబు కూడా ఒకేసారి వేదిక పైకి వచ్చారు.
  అల్లు అర్జున్ బ్లాక్ సూట్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఇక అతను రాగానే వేడుకలో ఒక...
  గుణశేఖర్ కూతురి రిసెప్షన్ లో టాలీవుడ్ స్టార్స్.. మహేష్, అల్లు అర్జున్ హైలెట్!
  4/10
  మహేష్ బాబుతో కూడా గుణశేఖర్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీరి కలయికలు ఒక్కడు సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ప్రత్యేకంగా ఈ వేడుకలో మహేష్ బాబు కూడా పాల్గొన్నారు.
  మహేష్ బాబుతో కూడా గుణశేఖర్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీరి కలయికలు ఒక్కడు సినిమా అప్పట్లో...
  గుణశేఖర్ కూతురి రిసెప్షన్ లో టాలీవుడ్ స్టార్స్.. మహేష్, అల్లు అర్జున్ హైలెట్!
  5/10
  మహేష్ బాబు ఈ రిసెప్షన్ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. తెల్లని చొక్కాలో జీన్స్ వేసుకున్న మహేష్ బాబు ఎంతగానో ఎట్రాక్ట్ చేశాడు. ఇక లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
  మహేష్ బాబు ఈ రిసెప్షన్ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. తెల్లని చొక్కాలో జీన్స్...
  గుణశేఖర్ కూతురి రిసెప్షన్ లో టాలీవుడ్ స్టార్స్.. మహేష్, అల్లు అర్జున్ హైలెట్!
  6/10
  ఇక ఈ రిసెప్షన్ వేడుకలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా స్పెషల్ గెస్ట్ లుగా వచ్చారు. నూతన వధూవరులను వారు ఆశీర్వదించి విషెస్ అందించారు.
  ఇక ఈ రిసెప్షన్ వేడుకలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు అలాగే కొంతమంది రాజకీయ నాయకులు...
  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X