twitter
    bredcrumb

    గోవాలో మహేష్ బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

    By Musti Prashanth
    | Published: Saturday, August 14, 2021, 16:23 [IST]
    Mahesh babu and family goa trip for Sarkaru vaari paata shooting, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మరో కీలకమైన షెడ్యూల్ ను గోవాలో స్టార్ట్ చేస్తున్నారు. ఇక గోవాకు మహేష్ బాబు తన కుటుంబ సభ్యులను కూడా ప్రత్యేకంగా తీసుకు వెళ్ళాడు. ప్రత్యేకంగా ప్రయివేట్ జెట్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో సరదాగా ప్రయాణం చేశారు.

    గోవాలో మహేష్ బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
    1/10

    ప్రత్యేకంగా ప్రయివేట్ జెట్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో సరదాగా ప్రయాణం చేశారు.
    గోవాలో మహేష్ బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
    2/10


    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
    గోవాలో మహేష్ బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
    3/10


    పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మరో కీలకమైన షెడ్యూల్ ను గోవాలో స్టార్ట్ చేస్తున్నారు.
    గోవాలో మహేష్ బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
    4/10

    ఇక గోవాకు మహేష్ బాబు తన కుటుంబ సభ్యులను కూడా ప్రత్యేకంగా తీసుకు వెళ్ళాడు.
    గోవాలో మహేష్ బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
    5/10


    నమ్రత శిరోద్కర్, గౌతమ్, సితార అలాగే మరికొందరు కుటుంబ సభ్యులు మహేష్ తో ప్రయాణం చేశారు.
    గోవాలో మహేష్ బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
    6/10

    ఇక అందుకు సంబంధించిన ఫొటోలను కూడా వారు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
    గోవాలో మహేష్ బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
    7/10

    ఇక గోవాలో ఈ లాంగ్ షెడ్యూల్ రెండు వారాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
    గోవాలో మహేష్ బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
    8/10


    ఇక చాలా రోజులుగా బయటకు రాని మహేష్ ఫ్యామిలీ ఇప్పుడు సర్కారు వారి పాట షూటింగ్ కారణంగా గోవాకు వెళుతున్నారు.
    గోవాలో మహేష్ బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
    9/10

     సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X