twitter
    bredcrumb

    Mahesh Babu Mother ఇందిరా దేవి రేర్ ఫ్యామిలీ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!

    By Musti Prashanth
    | Published: Wednesday, September 28, 2022, 11:49 [IST]
    Mahesh babu mother indira devi family  photos viral, సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి బుధవారం రోజు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి ఇటీవల గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ అయ్యారు. మహేష్ బాబు ఎప్పటికప్పుడు తల్లి క్షేమం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నాడు.
    Mahesh Babu Mother ఇందిరా దేవి రేర్ ఫ్యామిలీ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    1/10
    ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు మహేష్ బాబు ఇంటికి చేరుకొని ఇందిరా దేవికి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తున్నారు. అలాగే మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణకు దైర్యం చెబుతున్నారు.
    Mahesh Babu Mother ఇందిరా దేవి రేర్ ఫ్యామిలీ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    2/10
    కొన్ని నెలల క్రితం మహేష్ అన్నయ్య రమేష్ బాబును కోల్పోయిన విషయం తెలిసిందే. అతను మరణించిన తర్వాత ఇప్పుడు తల్లి కూడా మరణించడంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
    Mahesh Babu Mother ఇందిరా దేవి రేర్ ఫ్యామిలీ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    3/10
    ఇక మహేష్ బాబు ఎంత బిజీగా ఉన్నా కూడా తన భార్య పిల్లలతో పాటు తల్లిని కూడా తరచుగా కలుసుకుంటూ ఉండేవారు. ఎప్పటికప్పుడు తల్లి ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ వచ్చాడు.
    Mahesh Babu Mother ఇందిరా దేవి రేర్ ఫ్యామిలీ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    4/10
    ఇందిరా దేవికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి. ఘట్టమనేని ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి శుభకార్యం లో కూడా ఆమె దగ్గరుండి చూసుకునేవారు.
    Mahesh Babu Mother ఇందిరా దేవి రేర్ ఫ్యామిలీ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    5/10
    ఘట్టమనేని ఇందిరా దేవి మరణించడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు మహేష్ అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
    Mahesh Babu Mother ఇందిరా దేవి రేర్ ఫ్యామిలీ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    6/10
    ఇందిరా దేవి కృష్ణ దంపతులకు మొత్తం ఐదు మంది పిల్లలు. సూపర్ స్టార్ కృష్ణ ఎక్కువగా సినిమాలతో బిజీగా ఉండగా ఆమె మాత్రం పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకునేది
    Mahesh Babu Mother ఇందిరా దేవి రేర్ ఫ్యామిలీ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    7/10
    మహేష్ బాబుతో తల్లి ఇందిరా దేవికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చిన్నప్పటినుంచి ప్రతి విషయంలోనూ అమ్మ తనకు సపోర్ట్ గా ఉండేది అని కాస్త చింతగా అనిపించినా కూడా అమ్మ చేతి కాఫీ తాగితే అన్ని సెట్ అయిపోతాయి అని పలు ఇంటర్వ్యూలలో కూడా మహేష్ చెప్పాడు.
    Mahesh Babu Mother ఇందిరా దేవి రేర్ ఫ్యామిలీ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    8/10
    మళ్లీ ఆమె ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వస్తారు అని మహేష్ బాబు తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉండగా ఆమె బుధవారం తెల్లవారుజామున కన్నుమూసినట్లుగా వైద్యులు తెలిపారు.
    Mahesh Babu Mother ఇందిరా దేవి రేర్ ఫ్యామిలీ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    9/10
    గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి ఇటీవల గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ అయ్యారు. మహేష్ బాబు ఎప్పటికప్పుడు తల్లి క్షేమం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నాడు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X