twitter
    bredcrumb

    Eather anil: ఒవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. దృశ్యం పాప మతిపోగొట్టేసింది!

    By Musti Prashanth
    | Updated: Monday, January 9, 2023, 19:09 [IST]
    Malayalam actress Eather anil beautiful photos viral, అదే తరహాలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా షాక్ ఇస్తుంటారు. ఆరేళ్ళ క్రితం దృశ్యం సినిమాలో కనిపించిన చిన్నారి కూడా ఇప్పుడు ఉహీంచని లుక్ తో దర్శనమిస్తోంది. మలయాళం ఆడియెన్స్ కి ఆమె రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నప్పటికీ తెలుగు ఆడియెన్స్ ని పెద్దగా టచ్ చేసింది లేదు
    Eather anil: ఒవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. దృశ్యం పాప మతిపోగొట్టేసింది!
    1/10
    దృశ్యం సినిమా తెలుగు మలయాళంలో వెర్షన్ లలో హీరోల చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎస్తేర్ ఇటీవల గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది. 
    Eather anil: ఒవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. దృశ్యం పాప మతిపోగొట్టేసింది!
    2/10
    ఒకవైపు ట్రెడిషినల్ గా కనిపిస్తూనే మరోవైపు గ్లామరస్ లుక్ లో కూడా స్టన్ అయ్యేలా చేస్తోంది. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోతున్నాయి.
    Eather anil: ఒవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. దృశ్యం పాప మతిపోగొట్టేసింది!
    3/10
    ఎస్తేర్ అనిల్ కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో అందంతో కూడా ఈ బ్యూటీ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. 
    Eather anil: ఒవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. దృశ్యం పాప మతిపోగొట్టేసింది!
    4/10
    ఇక అప్పుడప్పుడు లీడ్ పాత్రల్లో కూడా నటించేందుకు ఆసక్తిని చుపోస్తోంది. 18 ఏళ్ల వయసులోకి రాగానే ఆమెకు హీరోయిన్ గా కొన్ని చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో కూడా జోహార్ అనే సినిమాలో నటించింది.
    Eather anil: ఒవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. దృశ్యం పాప మతిపోగొట్టేసింది!
    5/10
    ఇక ఎస్తేర్ ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది. అనంతరం గ్రాడ్యుయేషన్ కోసం కొంత గ్యాప్ మాత్రమే ఇచ్చింది. 
    Eather anil: ఒవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. దృశ్యం పాప మతిపోగొట్టేసింది!
    6/10
     సాధారణంగా ఒక పాత్రకు నటులు సెలెక్ట్ అయితే తాను తప్పితే మరెవరు సెట్ అవ్వరనే విధంగా ఆలోచిస్తారు. అదే తరహాలో ఈ అమ్మాయి కూడా నటిస్తుంది. దృశ్యం తర్వాత ఆమెకు సౌత్ లో మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి.
    Eather anil: ఒవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. దృశ్యం పాప మతిపోగొట్టేసింది!
    7/10
    ఎస్తేర్ అనిల్ ఎక్కువగా దృశ్యం మలయాళం వెర్షన్ లో కూడా తన నటనతో ఎంతగానో మెప్పించింది. ఆ తరువాత అమ్మడు చూస్తుండగానే 16 ఏళ్ళు దాటేసింది.
    Eather anil: ఒవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. దృశ్యం పాప మతిపోగొట్టేసింది!
    8/10
    దృశ్యం సినిమా మలయాళం వెర్షన్ లోనే కాకుండా తెలుగు వెర్షన్ లో కూడా ఈ చిన్నది కూతురిగా నటించింది. వెంకటేష్ చిన్న కూతురుగా చాలా అమాయకంగా కనిపించింది.
    Eather anil: ఒవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. దృశ్యం పాప మతిపోగొట్టేసింది!
    9/10
    గత పదేళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపిస్తున్న ఎస్తేర్ అనిల్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X