twitter
    bredcrumb

    Esther Anil: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. న్యూ హాట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Friday, May 13, 2022, 19:42 [IST]
    Malayalam actress Eather anil stunning bathtub pic viral, అదే తరహాలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా షాక్ ఇస్తుంటారు. ఆరేళ్ళ క్రితం దృశ్యం సినిమాలో కనిపించిన చిన్నారి కూడా ఇప్పుడు ఉహీంచని లుక్ తో దర్శనమిస్తోంది. మలయాళం ఆడియెన్స్ కి ఆమె రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నప్పటికీ తెలుగు ఆడియెన్స్ ని పెద్దగా టచ్ చేసింది లేదు
    Esther Anil: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. న్యూ హాట్ ఫొటోస్
    1/10
    పదేళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమైన ఎస్తేర్ అనిల్ అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో మంచి చైల్డ్ లేటెస్ట్ గా గుర్తింపు అందుకుంది.
    Esther Anil: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. న్యూ హాట్ ఫొటోస్
    2/10
    అయితే నటిగా ఎస్తేర్ అనిల్ సినిమాల్లో చాలా నాచురల్ గా కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ అందాలతో ఈ బ్యూటీ షాక్ ఇస్తోంది.
    Esther Anil: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. న్యూ హాట్ ఫొటోస్
    3/10
    ఇక గత ఏడాది విడుదలైన దృశ్యం సినిమా లో కూడా వెంకటేష్ చిన్న కూతురు గా కనిపించిన విషయం తెలిసిందే
    Esther Anil: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. న్యూ హాట్ ఫొటోస్
    4/10
    రెండేళ్ల క్రితం ఈ బ్యూటీ జోహార్ అనే తెలుగు సినిమాలో  మెయిన్ హీరోయిన్ గా కనిపించింది.
    Esther Anil: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. న్యూ హాట్ ఫొటోస్
    5/10
    ప్రస్తుత రోజుల్లో నటీమణులు ఎంత తొందరగా అప్డేట్ అవుతున్నారో ఎస్తేర్ అనిల్ ను చూస్తేనే చాలా ఈజీగా అర్థమవుతుంది.
    Esther Anil: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. న్యూ హాట్ ఫొటోస్
    6/10
    రీసెంట్ గా దృశ్యం సినిమా లో చిన్న పాప గా కనిపించిన ఎస్తేర్ అనిల్ ఇప్పుడు మాత్రం ఎవరూ ఊహించని విధంగా గ్లామరస్ బ్యూటీగా కనిపిస్తోంది.
    Esther Anil: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. న్యూ హాట్ ఫొటోస్
    7/10
    అయితే మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన ఎస్తేర్ అనిల్ చూస్తుండగానే రెండు పదుల వయసులో కి వచ్చేసింది.
    Esther Anil: మరోసారి గ్లామర్ డోస్ పెంచిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. న్యూ హాట్ ఫొటోస్
    8/10
    మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న దృశ్యం సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేయగా అందులో కూడా ఆమె హీరోకు చిన్న కూతురిగా నటించింది.

    9/10

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X