అమర జవాన్ ప్రవీణ్ కుమార్ పిల్లలకు మోహన్ బాబు ఉచిత విద్య
By Rajababu A
| Published: Saturday, July 10, 2021, 23:21 [IST]
1/5
అమర జవాన్ ప్రవీణ్ కుమార్ పిల్లలకు మోహన్ బాబు ఉచిత విద్య | Manchu Mohan Babu helps late Indian soldier Ch Praveen Kumar family - FilmiBeat Telugu/photos/manchu-mohan-babu-helps-late-indian-soldier-ch-praveen-kumar-family-fb72357.html
ఇందుకు ఎంతో సంతోషించిన ప్రవీణ్ కుమార్ భార్య ఉచితవిద్యకు సహకరించిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల CEO విష్ణు మంచు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇందుకు ఎంతో సంతోషించిన ప్రవీణ్ కుమార్ భార్య ఉచితవిద్యకు సహకరించిన శ్రీ విద్యానికేతన్ విద్యా...
అమర జవాన్ ప్రవీణ్ కుమార్ పిల్లలకు మోహన్ బాబు ఉచిత విద్య Photos [HD]: Latest Images, Pictures, Stills of అమర జవాన్ ప్రవీణ్ కుమార్ పిల్లలకు మోహన్ బాబు ఉచిత విద్య - FilmiBeat/photos/manchu-mohan-babu-helps-late-indian-soldier-ch-praveen-kumar-family-fb72357.html#photos-1
చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, రెడ్డివారి పల్లి గ్రామానికి చెందిన 36 సం||లు వయసు కల్గిన సీహెచ్ ప్రవీణ్ కుమార్ భారత సైన్యంలో అవల్దార్‌గా పని చేస్తున్నాడు. శ్రీనగర్ 18వ రెజిమెంటులో విధులు నిర్వర్తిస్తుండగా.. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుదాడిలో నవంబరు 8వ తేది, 2020లో తుపాకి కాల్పులలో వీరమరణం పొందాడు.
చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, రెడ్డివారి పల్లి గ్రామానికి చెందిన 36 సం||లు వయసు కల్గిన సీహెచ్...
అమర జవాన్ ప్రవీణ్ కుమార్ పిల్లలకు మోహన్ బాబు ఉచిత విద్య Photos [HD]: Latest Images, Pictures, Stills of అమర జవాన్ ప్రవీణ్ కుమార్ పిల్లలకు మోహన్ బాబు ఉచిత విద్య - FilmiBeat/photos/manchu-mohan-babu-helps-late-indian-soldier-ch-praveen-kumar-family-fb72357.html#photos-2
అమర జవాన్ ప్రవీణ్ కుమార్‌కు రజిత అనే భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అందరూ వీరిని పరామర్శించారే కానీ ప్రభుత్వసాయం తప్ప వీరికి ఇతర ఎటువంటి సహాయమూ అందలేదు. వీరి కుటుంబంలో 64 మంది సభ్యులు భారతసైన్యంలో పని చేస్తున్నారు.
అమర జవాన్ ప్రవీణ్ కుమార్‌కు రజిత అనే భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అందరూ వీరిని...
అమర జవాన్ ప్రవీణ్ కుమార్ పిల్లలకు మోహన్ బాబు ఉచిత విద్య Photos [HD]: Latest Images, Pictures, Stills of అమర జవాన్ ప్రవీణ్ కుమార్ పిల్లలకు మోహన్ బాబు ఉచిత విద్య - FilmiBeat/photos/manchu-mohan-babu-helps-late-indian-soldier-ch-praveen-kumar-family-fb72357.html#photos-3
ప్రవీణ్ కుమార్ కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్న 18వ రెజిమెంట్ అధికారి కల్నల్ OLV, నరేష్, కమాండింగ్ ఆఫీసర్, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ మోహన్ బాబు గారికి స్వయంగా లేఖ వ్రాశారు. వారి కుటుంబాన్ని ఏ విధంగానైనా ఆదుకోమని లేఖ ద్వారా కోరారు.
ప్రవీణ్ కుమార్ కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్న 18వ రెజిమెంట్ అధికారి కల్నల్ OLV, నరేష్,...
అమర జవాన్ ప్రవీణ్ కుమార్ పిల్లలకు మోహన్ బాబు ఉచిత విద్య Photos [HD]: Latest Images, Pictures, Stills of అమర జవాన్ ప్రవీణ్ కుమార్ పిల్లలకు మోహన్ బాబు ఉచిత విద్య - FilmiBeat/photos/manchu-mohan-babu-helps-late-indian-soldier-ch-praveen-kumar-family-fb72357.html#photos-4
సైనిక అధికారులు రాసిన లేఖను చూసి స్పందించిన డా మోహన్ బాబు వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ కుమార్తె సిహెచ్ లోహితకు ఈ విద్యా సంవత్సరం 4వ తరగతి నుంచి పూర్తి ఉచితవిద్య నందించడానికి ఎంతో సహృదయంతో, ఉదారగుణంతో, మానవతా దృష్టితో అంగీకరించారు.
సైనిక అధికారులు రాసిన లేఖను చూసి స్పందించిన డా మోహన్ బాబు వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్...