twitter
    bredcrumb

    MAA Elections : నామినేషన్లు వేసిన మంచు విష్ణు ప్యానల్.. ఎవెవరున్నారో చూశారా?

    By Bhargav Reddy
    | Published: Tuesday, September 28, 2021, 14:28 [IST]
    Manchu vishnu files nomination In Maa Elections as President
    MAA Elections : నామినేషన్లు వేసిన మంచు విష్ణు ప్యానల్.. ఎవెవరున్నారో చూశారా?
    1/10

    అక్టోబర్ 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చర్చనీయాంశం అవుతున్నాయి. 


    MAA Elections : నామినేషన్లు వేసిన మంచు విష్ణు ప్యానల్.. ఎవెవరున్నారో చూశారా?
    2/10

    ఇక ఎక్సి క్యూటివ్ సభ్యులుగా అర్చన, అశోక్‌ కుమార్‌, గీతా సింగ్‌, హరినాథ్‌ బాబు, జయ వాణి, మలక్‌ పేట్‌ శైలజ, మాణిక్‌, పూజిత, రాజేశ్వరీ రెడ్డి, సంపూర్ణేశ్‌ బాబు, శశాంక్‌, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు.పి, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల.ఎమ్‌.ఆర్‌.సి, రేఖ తదితరులు పోటీ చేస్తున్నారు.  


    MAA Elections : నామినేషన్లు వేసిన మంచు విష్ణు ప్యానల్.. ఎవెవరున్నారో చూశారా?
    3/10
    అధ్యక్షుడిగా మంచు విష్ణు బరిలోకి దిగుతుండగా ఉపాధ్యక్షులుగా మాదాల రవి, పృథ్వీరాజ్ లు, జనరల్ సెక్రటరీగా  రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్, ట్రెజరర్ గా  శివ బాలాజీ, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కల్యాణి, గౌతమ్‌ రాజు బరిలోకి దిగుతున్నారు.
    MAA Elections : నామినేషన్లు వేసిన మంచు విష్ణు ప్యానల్.. ఎవెవరున్నారో చూశారా?
    4/10

    తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వున్నా కాబట్టి ఛాంబర్ తీసుకున్న స్టాండ్ కు మేము కట్టుబడి ఉన్నామని,  ప్రకాష్ రాజ్ గారు ఎవరి వైపు వున్నారో చెప్ప మనండని ప్రశ్నించారు. 


    MAA Elections : నామినేషన్లు వేసిన మంచు విష్ణు ప్యానల్.. ఎవెవరున్నారో చూశారా?
    5/10

    ఇక పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ కోసం మాట్లాడిన మాటలు నేను ఏకీభవించటం లేదని, తాను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైపు ఉన్నానని అన్నారు. 


    MAA Elections : నామినేషన్లు వేసిన మంచు విష్ణు ప్యానల్.. ఎవెవరున్నారో చూశారా?
    6/10

    నా మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు కూడా నాకే ఓట్లు వేస్తారన్న విష్ణు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాట్లాడానికి నిరాకరించారు, దాని మీద మా నాన్న గారు మాట్లాడతారని అన్నారు. 


    MAA Elections : నామినేషన్లు వేసిన మంచు విష్ణు ప్యానల్.. ఎవెవరున్నారో చూశారా?
    7/10

    ఈ సందర్భంగా విష్ణు ''మేము గెలుస్తామని, ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నామనే ఆశాభావం వ్యక్తం చేశారు. 


    MAA Elections : నామినేషన్లు వేసిన మంచు విష్ణు ప్యానల్.. ఎవెవరున్నారో చూశారా?
    8/10

    ఇది ప్రతి తెలుగు నటుల ఆత్మ గౌరవ పోరాటం అన్న ఆయన మా వెనుక జగన్ గారు ఉన్నారు అని మీడియా రాస్తుందని, కానీ నాకు 900 మంది సభ్యుల మద్దతు ఉందని విష్ణు అన్నారు. 


    MAA Elections : నామినేషన్లు వేసిన మంచు విష్ణు ప్యానల్.. ఎవెవరున్నారో చూశారా?
    9/10

     దాసరి నారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మంచు విష్ణు నైమినేషన్ దాఖలు చేయగా ఆయనతో పాటు ఆయన ప్యానల్‌ సభ్యులు కూడా నామినేషన్‌ వేశారు. 


    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X