twitter
    bredcrumb

    Raj Kaushal no more: మందిరా బేడి‌తో భర్త రాజ్ కౌశల్ ఆనంద క్షణాలు..

    By Rajababu A
    | Published: Wednesday, June 30, 2021, 11:37 [IST]

    Bollywood Actress Mandira Bedi Husband Raj Kaushal Dies At 49. Raj Kaushal was director, Producer and Writer in bollywood. He died with heart attack on June 30, 2021. 
    Raj Kaushal no more: మందిరా బేడి‌తో భర్త రాజ్ కౌశల్ ఆనంద క్షణాలు..
    1/14
    భార్య మందిరాబేడి, కుమారుడు వీర్, దత్త పుత్రిక తారతో సంతోషంగా రాజ్ కౌశల్
    Raj Kaushal no more: మందిరా బేడి‌తో భర్త రాజ్ కౌశల్ ఆనంద క్షణాలు..
    2/14
    బాలీవుడ్ నటి మందిరా బేడి భర్త,  దర్శక, నిర్మాత రాజ్ కౌశల్ బుధవారం (జూన్ 30వ తేదీన) గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. 
    Raj Kaushal no more: మందిరా బేడి‌తో భర్త రాజ్ కౌశల్ ఆనంద క్షణాలు..
    3/14
    గుండెపోటుకు గురైన రాజ్ కౌశల్‌ను హాస్పిటల్‌కు తరలించి ప్రాణాలను కాపాడేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయనకు భార్య మందిరా బేడితోపాటు కుమారుడు వీర్, కూతురు తారా ఉన్నారు 
    Raj Kaushal no more: మందిరా బేడి‌తో భర్త రాజ్ కౌశల్ ఆనంద క్షణాలు..
    4/14
    జూన్ 27వ తేదీన స్నేహితులతో పార్టీ చేసుకొంటూ రాజ్ కౌశల్ దిగిన సెల్ఫీ
    Raj Kaushal no more: మందిరా బేడి‌తో భర్త రాజ్ కౌశల్ ఆనంద క్షణాలు..
    5/14
    జూన్ 27వ తేదీన స్నేహితులతో పార్టీ చేసుకొంటూ రాజ్ కౌశల్ దిగిన సెల్ఫీ
    Raj Kaushal no more: మందిరా బేడి‌తో భర్త రాజ్ కౌశల్ ఆనంద క్షణాలు..
    6/14
    జూన్ 27వ తేదీన స్నేహితులతో పార్టీ చేసుకొంటూ దిగిన సెల్ఫీ
    Raj Kaushal no more: మందిరా బేడి‌తో భర్త రాజ్ కౌశల్ ఆనంద క్షణాలు..
    7/14
    రాజ్ కౌశల్ కాపీ రైటర్‌గా ప్రొఫెషనల్ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకులు ముకుల్ ఆనంద్, సుభాష్ ఘాయ్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. సుభాష్ ఘాయ్ నిర్మించిన త్రిమూర్తి చిత్రానికి అసిస్టెంట్‌గా పనిచేశారు. 
    Raj Kaushal no more: మందిరా బేడి‌తో భర్త రాజ్ కౌశల్ ఆనంద క్షణాలు..
    8/14
    అక్కడ్ బక్కడ్ వెబ్ సిరీస్ పూర్తయిన సంతోషంలో యూనిట్ సభ్యులతో రాజ్ కౌశల్ సెల్పీ
    Raj Kaushal no more: మందిరా బేడి‌తో భర్త రాజ్ కౌశల్ ఆనంద క్షణాలు..
    9/14
    రాజ్ కౌశల్ ప్యార్ మే కభీ కభీ, షాదీ కా లడ్బూ, అంథోని కౌన్ హై చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1998లో అడ్వర్టైజింగ్ ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు. దాదాపు 800కిపైగా వ్యాపార ప్రకటనలను రూపొందించారు.

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X