twitter
    bredcrumb

    Manjusha Rampalli: గ్లామర్ డోస్ పెంచుతున్న బ్యూటీఫుల్ యాంకర్.. ఈసారి మరింత ఘాటుగా..

    By Musti Prashanth
    | Published: Friday, March 18, 2022, 20:39 [IST]
    Manjusha Rampalli latest beautiful pics viral, యాంకర్ లలో ప్రస్తుతం ఎక్కువగా గ్లామర్ తో ఆకట్టుకుంటున్న యాంకర్స్ లలో  మంజూష రాంపల్లి ఒకరు.. మంజూష టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుకున్నంతగా కాకపోయినా కొన్ని ప్రెస్ మీట్స్ లలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు.
     Manjusha Rampalli: గ్లామర్ డోస్ పెంచుతున్న బ్యూటీఫుల్ యాంకర్.. ఈసారి మరింత ఘాటుగా..
    1/10

    సోషల్ మీడియాలో మంజూష రాంపల్లి రెగ్యులర్ గా గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తోంది. రీసెంట్ గా ఆమె మరింత గ్లామరస్ లుక్స్ తో ఇలా దర్శనమిచ్చింది.
     Manjusha Rampalli: గ్లామర్ డోస్ పెంచుతున్న బ్యూటీఫుల్ యాంకర్.. ఈసారి మరింత ఘాటుగా..
    2/10

    ఇక సినిమా ఇంటర్వ్యూలలో కూడా ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ స్టార్స్ ను ఇంటర్వ్యూ చేస్తోంది.
     Manjusha Rampalli: గ్లామర్ డోస్ పెంచుతున్న బ్యూటీఫుల్ యాంకర్.. ఈసారి మరింత ఘాటుగా..
    3/10

    ఇక యాంకర్ మంజూష ప్రస్తుతం రెగ్యులర్ గా స్టార్ హీరోలకు సంబంధించిన సినిమా ఈవెంట్స్ లలో కూడా యాంకర్ గా కనిపిస్తోంది.
     Manjusha Rampalli: గ్లామర్ డోస్ పెంచుతున్న బ్యూటీఫుల్ యాంకర్.. ఈసారి మరింత ఘాటుగా..
    4/10

    మంజూషకు సినిమా ప్రపంచంలో ఎక్కువగా ఫ్యామిలీ తరహాలో ఉండే మంచి పాత్రలలో నటించే అవకాశం వచ్చింది.
     Manjusha Rampalli: గ్లామర్ డోస్ పెంచుతున్న బ్యూటీఫుల్ యాంకర్.. ఈసారి మరింత ఘాటుగా..
    5/10

    ఇక మంజూష మొదట రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలి పాత్రలో కనిపించి మంచి గుర్తింపు అందుకుంది.
     Manjusha Rampalli: గ్లామర్ డోస్ పెంచుతున్న బ్యూటీఫుల్ యాంకర్.. ఈసారి మరింత ఘాటుగా..
    6/10

    ఒకప్పుడు మంజూషకు జబర్దస్త్ షోలో యాంకర్ గా చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆమె అనుకోని కారణాలతో మిస్ చేసుకోవాల్సి వచ్చింది.
     Manjusha Rampalli: గ్లామర్ డోస్ పెంచుతున్న బ్యూటీఫుల్ యాంకర్.. ఈసారి మరింత ఘాటుగా..
    7/10

    ఇటీవల కాలంలో లేడి యాంకర్స్ గ్లామర్ తో ఎక్కువగా ఆకట్టుకుంటు ఉండడంతో మంజూష కూడా అదే తరహాలో ఆకట్టుకుంటోంది.
     Manjusha Rampalli: గ్లామర్ డోస్ పెంచుతున్న బ్యూటీఫుల్ యాంకర్.. ఈసారి మరింత ఘాటుగా..
    8/10

    ప్రస్తుతం గ్లామరస్ యాంకర్స్ లో తెలుగు పర్ఫెక్ట్ గా మాట్లాడగలిగే అతికొద్ది మందిలో మంజూష ఒకరు.
     Manjusha Rampalli: గ్లామర్ డోస్ పెంచుతున్న బ్యూటీఫుల్ యాంకర్.. ఈసారి మరింత ఘాటుగా..
    9/10

    యాంకర్ మంజూష చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తిని పెంచుకుంటూ పలు ప్రోగ్రాంలలో నాటక ప్రదర్శనలు కూడా చేసిందట.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X