Meena లేటేస్ట్ ఫోటోలు వైరల్.. భర్త మరణం తర్వాత మళ్లీ అలా!

    By Musti Prashanth
    | Published: Tuesday, August 9, 2022, 18:08 [IST]
    Meena లేటేస్ట్ ఫోటోలు వైరల్.. భర్త మరణం తర్వాత మళ్లీ అలా!
    1/6
    ఆమె భర్త హఠాత్తుగా మరణించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఆ దుఃఖం నుంచి కోలుకోవడానికి మీనా సాగర్ కు చాలా సమయం పట్టింది. 
    ఆమె భర్త హఠాత్తుగా మరణించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఆ దుఃఖం నుంచి కోలుకోవడానికి...
    Meena లేటేస్ట్ ఫోటోలు వైరల్.. భర్త మరణం తర్వాత మళ్లీ అలా!
    2/6
    దీంతో ఆమె ఫాలోవర్స్ కూడా మీనా గారు ఎప్పటికి ఇలా నవ్వుతూనే ఉండాలి అని కోరుకుంటున్నారు. మరోవైపు ఆమె తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు.
    దీంతో ఆమె ఫాలోవర్స్ కూడా మీనా గారు ఎప్పటికి ఇలా నవ్వుతూనే ఉండాలి అని కోరుకుంటున్నారు. మరోవైపు...
    Meena లేటేస్ట్ ఫోటోలు వైరల్.. భర్త మరణం తర్వాత మళ్లీ అలా!
    3/6
    గత రాత్రి వీరందరూ కూడా కలుసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో మీనా షేర్ చేసుకున్నారు. ఇక ఫోటోలో ఆమె చాలా అందంగా నవ్వుతూ కనిపించారు. 
    గత రాత్రి వీరందరూ కూడా కలుసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో మీనా షేర్ చేసుకున్నారు. ఇక ఫోటోలో ఆమె...
    Meena లేటేస్ట్ ఫోటోలు వైరల్.. భర్త మరణం తర్వాత మళ్లీ అలా!
    4/6
     ఆమెకు ఎంతో దగ్గరగా ఉండే స్నేహితుల ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. మీనా సాగర్ కు సంగీత, రంభ, సంఘవి కూడా  మంచి మిత్రులు. ఇక రీసెంట్గా వారు ప్రత్యేకంగా ఆమెను కలుసుకున్నారు.
     ఆమెకు ఎంతో దగ్గరగా ఉండే స్నేహితుల ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. మీనా సాగర్ కు సంగీత, రంభ, సంఘవి...
    Meena లేటేస్ట్ ఫోటోలు వైరల్.. భర్త మరణం తర్వాత మళ్లీ అలా!
    5/6
    ఇక చాలా కాలం తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది. 
    ఇక చాలా కాలం తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం...
    Meena లేటేస్ట్ ఫోటోలు వైరల్.. భర్త మరణం తర్వాత మళ్లీ అలా!
    6/6
    సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మీనా సాగర్ ఇటీవల ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.  
    సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మీనా సాగర్...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X