twitter
    bredcrumb

    వాన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు వైరల్

    By Musti Prashanth
    | Published: Saturday, July 16, 2022, 12:54 [IST]
    Meera chopra latest beautiful glamorous photos viral, సినిమాలతో ఎక్కువగా సక్సెస్ కాకపోయినప్పటికి మీరా చోప్రా తన అందంతో ఓ వర్గం కుర్రాళ్ళను బాగానే ఆకట్టుకుంది. తెలుగులో మీరా చోప్రా మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బంగారం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.
    వాన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు వైరల్
    1/10
    ఇక మీరా చోప్రా MS రాజు వాన సినిమాతో మాత్రం నటిగా మంచి క్రేజ్ అందుకుంది.
    వాన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు వైరల్
    2/10
    తెలుగులో బంగారం సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయినా కూడా ఆ తరువాత అమ్మడికి ఆఫర్స్ అయితే పెద్దగా రాలేదు.
    వాన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు వైరల్
    3/10
    ఇక రీసెంట్ అమ్మడు సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంది.
    వాన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు వైరల్
    4/10
    తెలుగులో పెద్ద హీరోల సినిమాలో ఆఫర్స్ రావడంతో అమ్మడు మొదట పవన్ బంగారం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
    వాన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు వైరల్
    5/10
    ఇక మోడల్ గా ఉన్నప్పుడే ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వచ్చాయి కానీ ఎందుకో వాటిని రిజెక్ట్ చేసింది.
    వాన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు వైరల్
    6/10
    సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఆమె సొంతంగానే అవకాశాలు అందుకుంది.
    వాన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు వైరల్
    7/10
    మీరా చోప్రా మరెవరో కాదు. ప్రియాంక చోప్రా పరిణీతి చోప్రా లకు కజిన్ అవుతుంది.
    వాన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు వైరల్
    8/10
    మీరా చోప్రా మొదట మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకుంది.
    వాన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు వైరల్
    9/10
    తెలుగులో మీరా చోప్రా మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బంగారం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X