twitter
    bredcrumb

    ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన మీరా జాస్మిన్... ఇప్పుడు మాత్రం హాట్ లుక్స్ తో..

    By Musti Prashanth
    | Published: Sunday, February 6, 2022, 20:13 [IST]

    Meera Jasmine latest hot photo shoot gone viral. తాజాగా మీరా జాస్మిన్ పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  తెలుగులో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత కనుమరుగు అయిపోయిన మీరా జాస్మిన్ ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీకి సిద్ధం అయినట్టు ఉంది.  తాజాగా మీరా జాస్మిన్ పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  ఒకప్పుడు చాలా హోమ్లీ గా కనిపించిన ఆమె ఇప్పుడు మాత్రం నెవర్ బిఫోర్ అనేలా షాక్ ఇస్తోంది. 
     ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన మీరా జాస్మిన్... ఇప్పుడు మాత్రం హాట్ లుక్స్ తో..
    1/10

    వీలైనంత వరకు చాలా నేచురల్ గా కనిపించే మీరా జాస్మిన్ ఎందుకు ఇలా దర్శనమిస్తోంది అనే సమయంలో ఇప్పటికే అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
     ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన మీరా జాస్మిన్... ఇప్పుడు మాత్రం హాట్ లుక్స్ తో..
    2/10

    చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండి పోయిన ఈ బ్యూటీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉంది. దీంతో పలు హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని తన వైపుకు మళ్ళించుకుంటోంది.
     ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన మీరా జాస్మిన్... ఇప్పుడు మాత్రం హాట్ లుక్స్ తో..
    3/10

    ఒకప్పుడు చాలా హోమ్లీ గా కనిపించిన ఆమె ఇప్పుడు మాత్రం నెవర్ బిఫోర్ అనేలా షాక్ ఇస్తోంది. 
    మళ్ళీ ఆమె ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.
     ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన మీరా జాస్మిన్... ఇప్పుడు మాత్రం హాట్ లుక్స్ తో..
    4/10

    అయితే ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు దక్క లేదు. కానీ తెలుగులో రెండో సినిమాలోనే పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. 
     ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన మీరా జాస్మిన్... ఇప్పుడు మాత్రం హాట్ లుక్స్ తో..
    5/10

    సూత్రధారణ్ అనే మలయాళ సినిమాతో సినీ అరంగ్రేటం చేసిన మలయాళ బ్యూటీ మీరాజాస్మిన్ 'అమ్మాయి బాగుంది' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
     ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన మీరా జాస్మిన్... ఇప్పుడు మాత్రం హాట్ లుక్స్ తో..
    6/10

    గుడుంబా శంకర్ చిత్రంలో నటించి మంచి ఫేమ్ అందుకున్న మీరాజాస్మిన్ ఆ తర్వాత పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించింది. 
     ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన మీరా జాస్మిన్... ఇప్పుడు మాత్రం హాట్ లుక్స్ తో..
    7/10


    ఈ బ్యూటీ మోక్ష అనే సినిమాలో చివరిగా కనిపించింది. అయితే కాస్త క్రేజ్ తగ్గడంతో వెంటనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది
     ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన మీరా జాస్మిన్... ఇప్పుడు మాత్రం హాట్ లుక్స్ తో..
    8/10

    తెలుగులో మీరా జాస్మిన్ అమ్మాయి బాగుంది,  గుడుంబా శంకర్,  భద్ర,  రారాజు,  మహారధి,  యమగోల మళ్ళీ మొదలైంది,  గోరింటాకు,  మా ఆయన చంటి పిల్లాడు,  బంగారు బాబు,  అ ఆ ఇ ఈ,  ఆకాశ రామన్న వంటి చిత్రాల్లో నటించింది. 
     ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన మీరా జాస్మిన్... ఇప్పుడు మాత్రం హాట్ లుక్స్ తో..
    9/10

    తాజాగా మీరా జాస్మిన్ పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X