twitter
    bredcrumb

    మెగాస్టార్ బర్త్ డేలో రాఖీ సెలబ్రేషన్స్.. మెగా హీరోలంతా ఓకే ఫ్రేమ్ లో కన్నుల పండుగగా..

    By Musti Prashanth
    | Published: Monday, August 23, 2021, 18:15 [IST]

    Mega family rakhi celebration and chiranjeevi birthday photos viral, మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఓకే చోట చేరితే అభిమానులకు  కూడా ఒక కన్నుల పండుగగా ఉంటుందని చెప్పవచ్చు. మెగా ఫ్యామిలీలో అంతర్గత విబేధాలు ఉన్నాయని ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా అవన్నీ అబద్దాలు అనేలా నిరూపిస్తున్నారు. మెగా బ్రదర్స్ ఎంత ఆప్యాయంగా ఉంటారో మరోసారి క్లారిటీగా అర్ధమయ్యింది. ఈసారి మెగా ఫ్యామిలీకి ఒకేసారి రెండు పండగలు వచ్చేశాయి. ఒకవైపు మెగాస్టార్ పుట్టినరోజు మరోవైపు రాఖీ సెలబ్రేషన్స్
      మెగాస్టార్ బర్త్ డేలో రాఖీ సెలబ్రేషన్స్.. మెగా హీరోలంతా ఓకే ఫ్రేమ్ లో కన్నుల పండుగగా..
    1/10

    మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఓకే చోట చేరితే అభిమానులకు  కూడా ఒక కన్నుల పండుగగా ఉంటుందని చెప్పవచ్చు.
      మెగాస్టార్ బర్త్ డేలో రాఖీ సెలబ్రేషన్స్.. మెగా హీరోలంతా ఓకే ఫ్రేమ్ లో కన్నుల పండుగగా..
    2/10

    మెగా ఫ్యామిలీలో అంతర్గత విబేధాలు ఉన్నాయని ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా అవన్నీ అబద్దాలు అనేలా నిరూపిస్తున్నారు.
      మెగాస్టార్ బర్త్ డేలో రాఖీ సెలబ్రేషన్స్.. మెగా హీరోలంతా ఓకే ఫ్రేమ్ లో కన్నుల పండుగగా..
    3/10

    మెగా బ్రదర్స్ ఎంత ఆప్యాయంగా ఉంటారో మరోసారి క్లారిటీగా అర్ధమయ్యింది. 
      మెగాస్టార్ బర్త్ డేలో రాఖీ సెలబ్రేషన్స్.. మెగా హీరోలంతా ఓకే ఫ్రేమ్ లో కన్నుల పండుగగా..
    4/10

    ఈసారి మెగా ఫ్యామిలీకి ఒకేసారి రెండు పండగలు వచ్చేశాయి. ఒకవైపు మెగాస్టార్ పుట్టినరోజు మరోవైపు రాఖీ సెలబ్రేషన్స్
      మెగాస్టార్ బర్త్ డేలో రాఖీ సెలబ్రేషన్స్.. మెగా హీరోలంతా ఓకే ఫ్రేమ్ లో కన్నుల పండుగగా..
    5/10

    రాఖీ పండగ సందర్భంగా సోదరీమణులతో మెగా హీరోలు రాఖీలు కట్టించుకున్నారు. 
      మెగాస్టార్ బర్త్ డేలో రాఖీ సెలబ్రేషన్స్.. మెగా హీరోలంతా ఓకే ఫ్రేమ్ లో కన్నుల పండుగగా..
    6/10

    అంతే కాకుండా మెగా బ్రదర్స్ కూడా చాలా రోజుల తరువాత కలుసుకోవడంతో ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు.
      మెగాస్టార్ బర్త్ డేలో రాఖీ సెలబ్రేషన్స్.. మెగా హీరోలంతా ఓకే ఫ్రేమ్ లో కన్నుల పండుగగా..
    7/10


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా వేడుకల్లో కనిపించడం చాలా రేర్ కాబట్టి ఈసారి ఆయనే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.
      మెగాస్టార్ బర్త్ డేలో రాఖీ సెలబ్రేషన్స్.. మెగా హీరోలంతా ఓకే ఫ్రేమ్ లో కన్నుల పండుగగా..
    8/10

    మెగాస్టార్ పుట్టినరోజు కేక్ కట్ చేస్తుండగా పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ పక్కనే ఉన్నాడు.
      మెగాస్టార్ బర్త్ డేలో రాఖీ సెలబ్రేషన్స్.. మెగా హీరోలంతా ఓకే ఫ్రేమ్ లో కన్నుల పండుగగా..
    9/10


    అలాగే చాలా రోజుల తరువాత ఇంట్లో వారందరిని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. వదినతో కూడా చాలా అల్లరిగా మాట్లాడాడు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X