twitter
    bredcrumb

    HBD Chiranjeevi : ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?

    By Bhargav Reddy
    | Published: Sunday, August 22, 2021, 11:26 [IST]

    Megastar Chiranjeevi is celebrating his birthday today. here are some details about his assets

    HBD Chiranjeevi : ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?
    1/11

    అయితే చివరిగా ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో తన పేరిట 33 కోట్లు ఉన్నట్లు చిరంజీవి అఫిడవిట్ లో చూపించారు. 

    HBD Chiranjeevi : ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?
    2/11

    తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు చిరంజీవి. 

    HBD Chiranjeevi : ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?
    3/11

    ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకు ఏ మాత్రం సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు మెగాస్టార్ స్థాయిలో నిలబడ్డారు. 

    HBD Chiranjeevi : ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?
    4/11

    సినిమాల విషయంలో ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎందరో హీరోలు, దర్శకులు, టెక్నీషియన్లుగా మారి పరిశ్రమకు వచ్చి రాణిస్తున్నారు. 

    HBD Chiranjeevi : ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?
    5/11

    ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని చిరు నిరూపించారు. 

    HBD Chiranjeevi : ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?
    6/11

    చిరు ఆస్తి విషయానికి వస్తే, చిరు ప్రతి పైసా కూడబెట్టి కోట్లు సంపాదించారు.  

    HBD Chiranjeevi : ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?
    7/11

    చిరంజీవి ప్రస్తుత రెమ్యునరేషన్ 25 కోట్ల పైమాటే అంటుంటారు. 

    HBD Chiranjeevi : ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?
    8/11

    చిరంజీవి 150 సినిమాలు చేయడంతో ఆయన ఆస్తులు వందల కోట్లు దాటేసి ఉంటాయని అందరూ భావిస్తారు. 

    HBD Chiranjeevi : ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?
    9/11

    వాటిలో 30 కోట్లు స్థిరాస్తులు కాగా, 3 కోట్లు చరాస్తులు అని చిరంజీవి పేర్కొన్నారు. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X