ఆచార్యపై అంచనాలు పెంచుతున్న పవర్ఫుల్ ఫొటోలు.. మెగా హీరోల స్టిల్స్ మామూలుగా లేవు!

  By Prashanth Musti
  | Published: Monday, April 25, 2022, 21:34 [IST]
  ఆచార్యపై అంచనాలు పెంచుతున్న పవర్ఫుల్ ఫొటోలు.. మెగా హీరోల స్టిల్స్ మామూలుగా లేవు!
  1/10
  ఇక ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ చూస్తే సినిమాను ఎప్పుడెప్పుడా చూస్తామా అనే ఆతృత కలుగుతోంది.

  2/10
  ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్దా అనే పాత్రలో నటించారు. సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ 40 నిమిషాల పాటు ఉంటుందట.
  ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్దా అనే పాత్రలో నటించారు. సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ 40...
  ఆచార్యపై అంచనాలు పెంచుతున్న పవర్ఫుల్ ఫొటోలు.. మెగా హీరోల స్టిల్స్ మామూలుగా లేవు!
  3/10
  మెగా అభిమానులు మాత్రమే కాకుండా చాలామంది ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

  4/10
  ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించింది. ఇక మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా ఆమె క్యారెక్టర్ అంతగా అవసరం లేదని తీసేశారు. 
  ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించింది. ఇక మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్...
  ఆచార్యపై అంచనాలు పెంచుతున్న పవర్ఫుల్ ఫొటోలు.. మెగా హీరోల స్టిల్స్ మామూలుగా లేవు!
  5/10
  అంతేకాకుండా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేయడం విశేషం. మొదటి రోజు ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అర్థమవుతుంది. 
  అంతేకాకుండా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేయడం విశేషం. మొదటి రోజు ఈ సినిమా సరికొత్త...

  6/10

  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X