twitter
    bredcrumb

    హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...

    By Musti Prashanth
    | Updated: Sunday, August 29, 2021, 17:02 [IST]

    Megastar daughter sushmitha latest photos viral, చాలా వరకు సినీ తారలు కూడా వెబ్ సిరీస్ లలో ఛాన్స్ వస్తే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అదే విధంగా నిర్మించడానికి కూడా సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో చిరంజీవి పెద్ద కూతురు కూడా తన లక్కును పరీక్షించుకుంటోంది. సుస్మిత కూడా ఓటిటీ ఫ్లాట్ ఫార్మ్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వచ్చే కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి వెబ్ సిరీస్ లను ప్రొడ్యూస్ చేయాలని భావిస్తున్నారు.
     హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...
    1/10


    రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతున్నట్లు ఆ కంటెంట్ తప్పకుండా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందనే కామెంట్స్ వస్తున్నాయి.
     హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...
    2/10

    చాలా వరకు సినీ తారలు కూడా వెబ్ సిరీస్ లలో ఛాన్స్ వస్తే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అదే విధంగా నిర్మించడానికి కూడా సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో చిరంజీవి పెద్ద కూతురు కూడా తన లక్కును పరీక్షించుకుంటోంది.

     హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...
    3/10

    సుస్మిత కూడా ఓటిటీ ఫ్లాట్ ఫార్మ్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వచ్చే కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి వెబ్ సిరీస్ లను ప్రొడ్యూస్ చేయాలని భావిస్తున్నారు
     హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...
    4/10

    కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీయడం కంటే సీరియల్స్ తీసుకోవడం బెటర్ అని ఒక నిర్ణయానికి వచ్చారట.
     హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...
    5/10


    ప్రస్తుత కాలంలో సీరియల్స్ కంటే కూడా వెబ్ సిరీస్ లను నిర్మించాలని సినీ ప్రముఖులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

     హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...
    6/10

    అయితే ఆ పనులన్నిటిని పెద్ద కూతురు సిష్మిత ఎలా డీల్ చేస్తుందో అనే అనుమానాలు చాలానే వచ్చాయి.
     హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...
    7/10


    ఇక ఫైనల్ గా ఆమె తన మొదటి కంటెంట్ అయినటువంటి 'శ్రీదేవి శోభన్ బాబు' అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
     హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...
    8/10

    సుష్మిత మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150సినిమాకు అలాగే సైరా మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. 
     హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...
    9/10


    ఇక ఇప్పుడు ఆమె వెబ్ సిరీస్ లను నిర్మించే బాధ్యతలను తీసుకొని అనంతరం మెల్లగా సినిమాల్లోకి రావాలని అనుకుంటోందట. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X