twitter
    bredcrumb

    Mehreen Pirzada : జిగేల్ మనిపిస్తున్న మెహ్రీన్.. కనిపించీ కనిపించకుండా అందాల ఆరబోత

    By Bhargav Reddy
    | Published: Wednesday, May 11, 2022, 19:16 [IST]
    Mehreen Pirzada : జిగేల్ మనిపిస్తున్న మెహ్రీన్..  కనిపించీ కనిపించకుండా అందాల ఆరబోత
    1/11

    పంజాబ్ లోని ఒక సంప్రదాయ సిఖ్ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మెహ్రీన్ పిర్జాదా సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. 

    Mehreen Pirzada : జిగేల్ మనిపిస్తున్న మెహ్రీన్..  కనిపించీ కనిపించకుండా అందాల ఆరబోత
    2/11

    ఆ సినిమా విడుదలకు దగ్గర పడడంతో ఆమె ప్రమోషన్స్ లో మెరుస్తోంది. ఆమె తాజా ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

    Mehreen Pirzada : జిగేల్ మనిపిస్తున్న మెహ్రీన్..  కనిపించీ కనిపించకుండా అందాల ఆరబోత
    3/11

    ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్2 అనే సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమాలో ఈ భామ హనీ అనే పాత్రలో నటిస్తోంది. 

    Mehreen Pirzada : జిగేల్ మనిపిస్తున్న మెహ్రీన్..  కనిపించీ కనిపించకుండా అందాల ఆరబోత
    4/11

    తెలుగులో చివరిగా మంచి రోజులు వచ్చాయి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ. 

    Mehreen Pirzada : జిగేల్ మనిపిస్తున్న మెహ్రీన్..  కనిపించీ కనిపించకుండా అందాల ఆరబోత
    5/11

    ఐతే నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామకు వరుస డిజాస్టర్ సినిమాలు ఎదురు కావడంతో పెద్దగా అవకాశాలు అయితే రావడం లేదు.

    Mehreen Pirzada : జిగేల్ మనిపిస్తున్న మెహ్రీన్..  కనిపించీ కనిపించకుండా అందాల ఆరబోత
    6/11

    ఆ తర్వాత రాజా ది గ్రేట్ కూడా సూపర్ హిట్ కావడంతో మెహ్రీన్ కు తెలుగు సహా తమిళ భాషల్లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. 

    Mehreen Pirzada : జిగేల్ మనిపిస్తున్న మెహ్రీన్..  కనిపించీ కనిపించకుండా అందాల ఆరబోత
    7/11

    అలా మెహ్రీన్ రెండో సినిమా మహానుభావుడు కూడా సూపర్ హిట్ అయింది. 

    Mehreen Pirzada : జిగేల్ మనిపిస్తున్న మెహ్రీన్..  కనిపించీ కనిపించకుండా అందాల ఆరబోత
    8/11

    9/11

    దీంతో తెలుగులో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి.  

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X