twitter
    bredcrumb

    Mehrene Kaur Pirzada: మిల్కీ అందాలతో మైమరిపిస్తోన్న F3 బ్యూటీ.. గ్లామరస్ స్టిల్స్!

    By Musti Prashanth
    | Published: Wednesday, May 25, 2022, 19:36 [IST]
    Mehrene Kaur Pirzada latest stunning photos. కెరీర్ లో ఇంకా అనుకున్నంత స్థాయిలో సెట్టవ్వని గ్లామరస్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ బ్యూటీ మొదట్లోనే బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది.
    Mehrene Kaur Pirzada: మిల్కీ అందాలతో మైమరిపిస్తోన్న F3 బ్యూటీ.. గ్లామరస్ స్టిల్స్!
    1/10
    F2 సినిమా సాధించిన సక్సెస్ అనంతరం మళ్ళీ ఆ తరువాత విజయాన్ని చూడని మెహ్రీన్ F3 తో హిట్ కొట్టేలా ఉన్నట్లు అనిపిస్తోంది.

    2/10
    ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. అలాగే తమిళ్ మలయాళం కూడా కొన్ని ప్రాజెక్ట్ ల కోసం చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం.
    Mehrene Kaur Pirzada: మిల్కీ అందాలతో మైమరిపిస్తోన్న F3 బ్యూటీ.. గ్లామరస్ స్టిల్స్!
    3/10
    మెహ్రీన్ గ్లామర్ డోస్ కూడా పెంచుతూ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంటోంది. 
    Mehrene Kaur Pirzada: మిల్కీ అందాలతో మైమరిపిస్తోన్న F3 బ్యూటీ.. గ్లామరస్ స్టిల్స్!
    4/10
    ఇక.అప్పుడప్పుడు. మెహ్రీన్ బాలీవుడ్ సినిమాల్లో కూడా అవకశాలు అందుకునే విధంగా అడుగులు వేస్తోంది.
    Mehrene Kaur Pirzada: మిల్కీ అందాలతో మైమరిపిస్తోన్న F3 బ్యూటీ.. గ్లామరస్ స్టిల్స్!
    5/10
    కేవలం తెలుగులోనే కాకుండా మెహ్రీన్ తమిళం కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది.
    Mehrene Kaur Pirzada: మిల్కీ అందాలతో మైమరిపిస్తోన్న F3 బ్యూటీ.. గ్లామరస్ స్టిల్స్!
    6/10
    F2 సినిమా సాధించిన సక్సెస్ అనంతరం మళ్ళీ ఆ తరువాత విజయాన్ని చూడని మెహ్రీన్ F3 తో హిట్ కొట్టేలా ఉన్నట్లు అనిపిస్తోంది.
    Mehrene Kaur Pirzada: మిల్కీ అందాలతో మైమరిపిస్తోన్న F3 బ్యూటీ.. గ్లామరస్ స్టిల్స్!
    7/10
    ఇక ప్రస్తుతం మెహ్రీన్ ఆశలన్నీ కూడా F3 పైనే ఉన్నాయి. ఆ సినిమాలో మెహ్రీన్ వరుణ్ తేజ్ కు జోడిగా నటించింది.
    Mehrene Kaur Pirzada: మిల్కీ అందాలతో మైమరిపిస్తోన్న F3 బ్యూటీ.. గ్లామరస్ స్టిల్స్!
    8/10
    ఎంట్రీ ఇచ్చిన ఒక రెండు నెలల గ్యాప్ కొనే ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సక్సెస్ రేటును ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది.
    Mehrene Kaur Pirzada: మిల్కీ అందాలతో మైమరిపిస్తోన్న F3 బ్యూటీ.. గ్లామరస్ స్టిల్స్!
    9/10
    కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ బ్యూటీ మొదట్లోనే బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X