లేలేత అందాలతో ముందుకొచ్చిన వెబ్ సిరీస్ బ్యూటి.. కొంటె చూపులతో ఆకాంక్ష రంజన్

  By Chetupelli Sanjivkumar
  | Published: Saturday, November 5, 2022, 12:54 [IST]
  లేలేత అందాలతో ముందుకొచ్చిన వెబ్ సిరీస్ బ్యూటి.. కొంటె చూపులతో ఆకాంక్ష రంజన్
  1/11
  గిల్టీ వెబ్ సిరీస్ తర్వాత రే అనే మరో నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది ఆకాంక్ష రంజన్ కపూర్. ఇవే కాకుండా పలు మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా ఆకట్టుకుంది ఆకాంక్ష.
  గిల్టీ వెబ్ సిరీస్ తర్వాత రే అనే మరో నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది ఆకాంక్ష...
  Courtesy: https://www.instagram.com/p/CkgDX_PhuqJ/
  లేలేత అందాలతో ముందుకొచ్చిన వెబ్ సిరీస్ బ్యూటి.. కొంటె చూపులతో ఆకాంక్ష రంజన్
  2/11
  సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో నిత్యం హాట్ ట్రీట్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మ పేరు వెనకాల కపూర్ అని ఉండటంతో ఆమె బాలీవుడ్ లో స్ట్రాంగ్ సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బీటౌన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 
  సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో నిత్యం హాట్ ట్రీట్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మ పేరు వెనకాల కపూర్ అని...
  Courtesy: https://www.instagram.com/p/CkgDX_PhuqJ/
  లేలేత అందాలతో ముందుకొచ్చిన వెబ్ సిరీస్ బ్యూటి.. కొంటె చూపులతో ఆకాంక్ష రంజన్
  3/11
  షార్ట్ వైట్ డ్రెస్ లో దర్శనమిచ్చిన ఆకాంక్ష రంజన్ కపూర్ క్లీవేజ్ షోతోపాటు థైస్ అందాలను ఆరబోసింది. వయ్యారంగా పోజులిస్తూ కొంటె చూపులు చూస్తు యూత్ ను తనవైపు తిప్పుకుంటోంది ఈ హాట్ భామ.
  షార్ట్ వైట్ డ్రెస్ లో దర్శనమిచ్చిన ఆకాంక్ష రంజన్ కపూర్ క్లీవేజ్ షోతోపాటు థైస్ అందాలను...
  Courtesy: https://www.instagram.com/p/CkgDX_PhuqJ/
  లేలేత అందాలతో ముందుకొచ్చిన వెబ్ సిరీస్ బ్యూటి.. కొంటె చూపులతో ఆకాంక్ష రంజన్
  4/11
  ప్రస్తుతం మోనికా ఓ మై డార్లింగ్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో సూపర్ యాక్టివ్ గా పాల్గోంటుది ఈ బ్యూటి. ఈ క్రమంలోనే తన గ్లామర్ తో ప్రేక్షకులను తెగ అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటి.
  ప్రస్తుతం మోనికా ఓ మై డార్లింగ్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో సూపర్ యాక్టివ్ గా పాల్గోంటుది ఈ...
  Courtesy: https://www.instagram.com/p/CkgDX_PhuqJ/
  లేలేత అందాలతో ముందుకొచ్చిన వెబ్ సిరీస్ బ్యూటి.. కొంటె చూపులతో ఆకాంక్ష రంజన్
  5/11
  ఆకాంక్ష నటించిన ఈ మోనికా ఓ మై డార్లింగ్ వెబ్ సిరీస్ లో రాజ్ కుమార్ రావు, రాధిక ఆప్టే, హ్యూమా ఖురేషి, శికందర్ ఖేర్ యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ తో ఆకాంక్ష రంజన్ కపూర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆమె కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుంది. 
  ఆకాంక్ష నటించిన ఈ మోనికా ఓ మై డార్లింగ్ వెబ్ సిరీస్ లో రాజ్ కుమార్ రావు, రాధిక ఆప్టే, హ్యూమా...
  Courtesy: https://www.instagram.com/p/CkgDX_PhuqJ/
  లేలేత అందాలతో ముందుకొచ్చిన వెబ్ సిరీస్ బ్యూటి.. కొంటె చూపులతో ఆకాంక్ష రంజన్
  6/11
  ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రూపొందించిన మోనికా ఓ మై డార్లింగ్ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. 
  ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రూపొందించిన మోనికా ఓ మై డార్లింగ్ వెబ్ సిరీస్ తో...
  Courtesy: https://www.instagram.com/p/CkgDX_PhuqJ/
  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X