Mouni Roy: బ్రహ్మాస్త్రం బ్యూటి హాట్ ట్రీట్.. షర్ట్ బటన్స్ విప్పేసి మరి అందాల ఆరబోత
By Chetupelli Sanjivkumar
| Published: Saturday, December 24, 2022, 20:39 [IST]
1/16
Mouni Roy: బ్రహ్మాస్త్రం బ్యూటి హాట్ ట్రీట్.. షర్ట్ బటన్స్ విప్పేసి మరి అందాల ఆరబోత | Mouni Roy Latest Photoshoot In Olive Green Colour Shirt Showing Waist - FilmiBeat Telugu/photos/mouni-roy-latest-photoshoot-in-olive-green-colour-shirt-showing-waist-fb85919.html
సోషల్ మీడియాలో మౌనీ రాయ్ తన హాట్ అందాలను ఘాటుగా ప్రదర్శిస్తూ తరచూ వార్తల్లో నిత్యం తెగ ట్రెండ్ అవుతోంది. తాజాగా మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది.
సోషల్ మీడియాలో మౌనీ రాయ్ తన హాట్ అందాలను ఘాటుగా ప్రదర్శిస్తూ తరచూ వార్తల్లో నిత్యం తెగ ట్రెండ్...
Mouni Roy: బ్రహ్మాస్త్రం బ్యూటి హాట్ ట్రీట్.. షర్ట్ బటన్స్ విప్పేసి మరి అందాల ఆరబోత Photos [HD]: Latest Images, Pictures, Stills of Mouni Roy: బ్రహ్మాస్త్రం బ్యూటి హాట్ ట్రీట్.. షర్ట్ బటన్స్ విప్పేసి మరి అందాల ఆరబోత - FilmiBeat/photos/mouni-roy-latest-photoshoot-in-olive-green-colour-shirt-showing-waist-fb85919.html#photos-1
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమాలో మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్ లో కూడా నర్తించింది. గలీ గలీ మే అంటూ ఈ హిందీ పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తెలుగులో స్పెషల్ సాంగ్ కి మిల్కీ బ్యూటి తమన్నా ఆడిపాడింది.
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమాలో మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్ లో కూడా నర్తించింది....
Mouni Roy: బ్రహ్మాస్త్రం బ్యూటి హాట్ ట్రీట్.. షర్ట్ బటన్స్ విప్పేసి మరి అందాల ఆరబోత Photos [HD]: Latest Images, Pictures, Stills of Mouni Roy: బ్రహ్మాస్త్రం బ్యూటి హాట్ ట్రీట్.. షర్ట్ బటన్స్ విప్పేసి మరి అందాల ఆరబోత - FilmiBeat/photos/mouni-roy-latest-photoshoot-in-olive-green-colour-shirt-showing-waist-fb85919.html#photos-2
మూడు సీజన్ల పాటు సాగిన నాగినీ సీరియల్‌లో మౌనీ లీడ్ రోల్ చేసింది. ఇది ఇండియాలోని అనేక భాషల్లో డబ్బింగ్ అయింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో పేరు దక్కింది.
మూడు సీజన్ల పాటు సాగిన నాగినీ సీరియల్‌లో మౌనీ లీడ్ రోల్ చేసింది. ఇది ఇండియాలోని అనేక...
Mouni Roy: బ్రహ్మాస్త్రం బ్యూటి హాట్ ట్రీట్.. షర్ట్ బటన్స్ విప్పేసి మరి అందాల ఆరబోత Photos [HD]: Latest Images, Pictures, Stills of Mouni Roy: బ్రహ్మాస్త్రం బ్యూటి హాట్ ట్రీట్.. షర్ట్ బటన్స్ విప్పేసి మరి అందాల ఆరబోత - FilmiBeat/photos/mouni-roy-latest-photoshoot-in-olive-green-colour-shirt-showing-waist-fb85919.html#photos-4
మోనీ రాయ్ యాక్టింగ్, గ్లామర్ కు ఫిదా అయిన దర్శకనిర్మాతలు వరుసగా ఆమెకు సీరియళ్లలో ఆఫర్స్ ఇచ్చారు. వరుస పెట్టి సీరియళ్లు చేయడంతో మౌనీ రాయ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.
మోనీ రాయ్ యాక్టింగ్, గ్లామర్ కు ఫిదా అయిన దర్శకనిర్మాతలు వరుసగా ఆమెకు సీరియళ్లలో ఆఫర్స్...
Mouni Roy: బ్రహ్మాస్త్రం బ్యూటి హాట్ ట్రీట్.. షర్ట్ బటన్స్ విప్పేసి మరి అందాల ఆరబోత Photos [HD]: Latest Images, Pictures, Stills of Mouni Roy: బ్రహ్మాస్త్రం బ్యూటి హాట్ ట్రీట్.. షర్ట్ బటన్స్ విప్పేసి మరి అందాల ఆరబోత - FilmiBeat/photos/mouni-roy-latest-photoshoot-in-olive-green-colour-shirt-showing-waist-fb85919.html#photos-5
'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ లో నటించి.. యమ పాపులర్ అయింది స్లిమ్ బ్యూటీ మౌనీ రాయ్. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర సీరియళ్లతో పాపులర్ అయింది.
'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ లో నటించి.. యమ పాపులర్ అయింది స్లిమ్ బ్యూటీ మౌనీ రాయ్. ఈ...