twitter
    bredcrumb

    Mouni Roy: బికినీలో సీరియల్ బ్యూటి ఎద అందాలు.. మౌనీ రాయ్ హాట్ పిక్స్ వైరల్!

    By Chetupelli Sanjivkumar
    | Published: Thursday, February 2, 2023, 19:18 [IST]
    Brahmastra Actress Mouni Roy Latest Photos In Pink Colour Bikini And Showing Her Navel Cleavage Pics Goes Viral In Social Media
    Mouni Roy: బికినీలో సీరియల్ బ్యూటి ఎద అందాలు.. మౌనీ రాయ్ హాట్ పిక్స్ వైరల్!
    1/17
    నిత్యం బోల్డ్ షోతో ఎంటర్టైన్ చేసే హాట్ బ్యూటి ఫకీరన్ సినిమాలో నటిస్తోంది. దీనికి సంబంధించిన ఓ సాంగ్ షూట్ లో పాల్గొన్న మౌనీ రాయ్ అందులోని హాట్ ఫొటోలను షేర్ చేసింది.

    Mouni Roy: బికినీలో సీరియల్ బ్యూటి ఎద అందాలు.. మౌనీ రాయ్ హాట్ పిక్స్ వైరల్!
    2/17
    మరికొన్ని ఫొటోలు షేర్ చేసిన హాట్ బ్యూటి మౌనీ రాయ్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించింది. ఇందులో కూడా వయ్యారంగా ఫొటోలకు పోజులిస్తూ షోల్డర్ అందాలను ఆరబోసింది. అలాగే ఎద, థైస్ షో చేస్తూ హాట్ ట్రీట్ ఇచ్చింది. 
    Mouni Roy: బికినీలో సీరియల్ బ్యూటి ఎద అందాలు.. మౌనీ రాయ్ హాట్ పిక్స్ వైరల్!
    3/17
    కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమాలో మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్ లో కూడా నర్తించింది. గలీ గలీ మే అంటూ ఈ హిందీ పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తెలుగులో స్పెషల్ సాంగ్ కి మిల్కీ బ్యూటి తమన్నా ఆడిపాడింది. 

    Mouni Roy: బికినీలో సీరియల్ బ్యూటి ఎద అందాలు.. మౌనీ రాయ్ హాట్ పిక్స్ వైరల్!
    4/17
    మూడు సీజన్ల పాటు సాగిన నాగిని సీరియల్‌లో బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ బ్యూటి మౌనీ రాయ్ లీడ్ రోల్‌ చేసింది. ఇది ఇండియాలోని అనేక భాషల్లో డబ్బింగ్ అయింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో పేరు దక్కింది.
    Mouni Roy: బికినీలో సీరియల్ బ్యూటి ఎద అందాలు.. మౌనీ రాయ్ హాట్ పిక్స్ వైరల్!
    5/17
    మౌనీ రాయ్ మరి కొన్ని డ్రెస్సులో దర్శనమిచ్చి మరి వయ్యారంగా పోజులిచ్చింది. ఈ ఫొటోల్లో ఎద అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

    Mouni Roy: బికినీలో సీరియల్ బ్యూటి ఎద అందాలు.. మౌనీ రాయ్ హాట్ పిక్స్ వైరల్!
    6/17
    ఈ క్రమంలోనే 'నాగిని' సీరియల్​ ద్వారా మరింత క్రేజ్‌ను పెంచుకుంది మౌనీ రాయ్. ఒక విధంగా చెప్పాలంటే ఈ సీరియల్ ఆమె కెరీర్‌నే మార్చేసింది. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సీరియల్ ద్వారా తెగ ఫేమస్ అయిపోయింది.
    Mouni Roy: బికినీలో సీరియల్ బ్యూటి ఎద అందాలు.. మౌనీ రాయ్ హాట్ పిక్స్ వైరల్!
    7/17
    మౌనీ రాయ్ యాక్టింగ్, గ్లామర్ కు ఫిదా అయిన దర్శకనిర్మాతలు వరుసగా ఆమెకు సీరియళ్లలో ఆఫర్స్ ఇచ్చారు. వరుస పెట్టి సీరియళ్లు చేయడంతో మౌనీ రాయ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. 

    Mouni Roy: బికినీలో సీరియల్ బ్యూటి ఎద అందాలు.. మౌనీ రాయ్ హాట్ పిక్స్ వైరల్!
    8/17
    'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ లో నటించి.. యమ పాపులర్ అయింది స్లిమ్ బ్యూటీ మౌనీ రాయ్. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర సీరియళ్లతో పాపులర్ అయింది. 
    Mouni Roy: బికినీలో సీరియల్ బ్యూటి ఎద అందాలు.. మౌనీ రాయ్ హాట్ పిక్స్ వైరల్!
    9/17
    మోడలింగ్ లో సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది మౌనీరాయ్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన మౌనీ బ్యూటీ 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X