Mouni Roy: సీరియల్ బ్యూటి మౌనీ రాయ్ పరువాల విందు.. వెనక్కి వాలి మరి చూపిస్తూ!
By Chetupelli Sanjivkumar
| Published: Thursday, January 19, 2023, 21:20 [IST]
1/17
Mouni Roy: సీరియల్ బ్యూటి మౌనీ రాయ్ పరువాల విందు.. వెనక్కి వాలి మరి చూపిస్తూ! | Naagin Serial Actress Mouni Roy Latest Photos In Half Saree Goes Viral - FilmiBeat Telugu/photos/naagin-serial-actress-mouni-roy-latest-photos-in-half-saree-goes-viral-fb86446.html
బ్రహ్మాస్త్రం సినిమాలో మౌనీ రాయ్ లేడి విలన్‌గా అలరించింది. ఈమెతోపాటు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్, మన్మథుడు నాగార్జున తదితరులు కీలక పాత్రలు పోషించారు.
బ్రహ్మాస్త్రం సినిమాలో మౌనీ రాయ్ లేడి విలన్‌గా అలరించింది. ఈమెతోపాటు బాలీవుడ్ బిగ్‌బీ...
Mouni Roy: సీరియల్ బ్యూటి మౌనీ రాయ్ పరువాల విందు.. వెనక్కి వాలి మరి చూపిస్తూ! Photos [HD]: Latest Images, Pictures, Stills of Mouni Roy: సీరియల్ బ్యూటి మౌనీ రాయ్ పరువాల విందు.. వెనక్కి వాలి మరి చూపిస్తూ! - FilmiBeat/photos/naagin-serial-actress-mouni-roy-latest-photos-in-half-saree-goes-viral-fb86446.html#photos-1
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమాలో మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్ లో కూడా నర్తించింది. గలీ గలీ మే అంటూ ఈ హిందీ పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తెలుగులో స్పెషల్ సాంగ్ కి మిల్కీ బ్యూటి తమన్నా ఆడిపాడింది.
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమాలో మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్ లో కూడా నర్తించింది....
Mouni Roy: సీరియల్ బ్యూటి మౌనీ రాయ్ పరువాల విందు.. వెనక్కి వాలి మరి చూపిస్తూ! Photos [HD]: Latest Images, Pictures, Stills of Mouni Roy: సీరియల్ బ్యూటి మౌనీ రాయ్ పరువాల విందు.. వెనక్కి వాలి మరి చూపిస్తూ! - FilmiBeat/photos/naagin-serial-actress-mouni-roy-latest-photos-in-half-saree-goes-viral-fb86446.html#photos-2
ఈ క్రమంలోనే 'నాగిని' సీరియల్ ద్వారా మరింత క్రేజ్‌ను పెంచుకుంది మౌనీ రాయ్. ఒక విధంగా చెప్పాలంటే ఈ సీరియల్ ఆమె కెరీర్‌నే మార్చేసింది.
ఈ క్రమంలోనే 'నాగిని' సీరియల్ ద్వారా మరింత క్రేజ్‌ను పెంచుకుంది మౌనీ రాయ్. ఒక విధంగా...
Mouni Roy: సీరియల్ బ్యూటి మౌనీ రాయ్ పరువాల విందు.. వెనక్కి వాలి మరి చూపిస్తూ! Photos [HD]: Latest Images, Pictures, Stills of Mouni Roy: సీరియల్ బ్యూటి మౌనీ రాయ్ పరువాల విందు.. వెనక్కి వాలి మరి చూపిస్తూ! - FilmiBeat/photos/naagin-serial-actress-mouni-roy-latest-photos-in-half-saree-goes-viral-fb86446.html#photos-3
మూడు సీజన్ల పాటు సాగిన నాగినీ సీరియల్‌లో మౌనీ లీడ్ రోల్ చేసింది. ఇది ఇండియాలోని అనేక భాషల్లో డబ్బింగ్ అయింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో పేరు దక్కింది.
మూడు సీజన్ల పాటు సాగిన నాగినీ సీరియల్‌లో మౌనీ లీడ్ రోల్ చేసింది. ఇది ఇండియాలోని అనేక...
Mouni Roy: సీరియల్ బ్యూటి మౌనీ రాయ్ పరువాల విందు.. వెనక్కి వాలి మరి చూపిస్తూ! Photos [HD]: Latest Images, Pictures, Stills of Mouni Roy: సీరియల్ బ్యూటి మౌనీ రాయ్ పరువాల విందు.. వెనక్కి వాలి మరి చూపిస్తూ! - FilmiBeat/photos/naagin-serial-actress-mouni-roy-latest-photos-in-half-saree-goes-viral-fb86446.html#photos-4
మౌనీ రాయ్ యాక్టింగ్, గ్లామర్ కు ఫిదా అయిన దర్శకనిర్మాతలు వరుసగా ఆమెకు సీరియళ్లలో ఆఫర్స్ ఇచ్చారు. వరుస పెట్టి సీరియళ్లు చేయడంతో మౌనీ రాయ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.
మౌనీ రాయ్ యాక్టింగ్, గ్లామర్ కు ఫిదా అయిన దర్శకనిర్మాతలు వరుసగా ఆమెకు సీరియళ్లలో ఆఫర్స్...
Mouni Roy: సీరియల్ బ్యూటి మౌనీ రాయ్ పరువాల విందు.. వెనక్కి వాలి మరి చూపిస్తూ! Photos [HD]: Latest Images, Pictures, Stills of Mouni Roy: సీరియల్ బ్యూటి మౌనీ రాయ్ పరువాల విందు.. వెనక్కి వాలి మరి చూపిస్తూ! - FilmiBeat/photos/naagin-serial-actress-mouni-roy-latest-photos-in-half-saree-goes-viral-fb86446.html#photos-5
'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ లో నటించి.. యమ పాపులర్ అయింది స్లిమ్ బ్యూటీ మౌనీ రాయ్. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర సీరియళ్లతో పాపులర్ అయింది.
'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ లో నటించి.. యమ పాపులర్ అయింది స్లిమ్ బ్యూటీ మౌనీ రాయ్. ఈ...